Ruth · chapter 3 · verse 8
Ruth 3:8 in Telugu
మధ్యరాత్రియందు అతడు ఉలికిపడి తిరిగి చూచినప్పుడు, ఒక స్త్రీ అతని కాళ్లయొద్ద పండుకొని యుండెను.
Madhyaraatriyandu atadu ulikipadi tirigi choochinappudu, oka stree atani kaallayodda pandukoni yundenu.
Ruth 3:8 in English
- King James Version (KJV)
- And it came to pass at midnight, that the man was afraid, and turned himself: and, behold, a woman lay at his feet.
- World English Bible (WEB)
- At midnight, the man was startled and turned himself; and behold, a woman lay at his feet.
- American Standard Version (ASV)
- And it came to pass at midnight, that the man was afraid, and turned himself; and, behold, a woman lay at his feet.
- Bible in Basic English (BBE)
- Now in the middle of the night, the man awaking from his sleep in fear, and lifting himself up, saw a woman stretched at his feet.
- Darby Translation (DBY)
- And it came to pass at midnight, that the man was startled, and turned himself; and behold, a woman lay at his feet.
- Webster's Bible (WBS)
- And it came to pass at midnight, that the man was afraid, and turned himself: and behold, a woman lay at his feet.
- Young's Literal Translation (YLT)
- And it cometh to pass, at the middle of the night, that the man trembleth, and turneth himself, and lo, a woman is lying at his feet.
Read in context
- 6ఆ కళ్లమునొద్దకు పోయి తన అత్త ఆజ్ఞాపించిన దంతయు చేసెను.
- 7బోయజు మనస్సున సంతోషించునట్లు అన్న పానములు పుచ్చుకొని లోపలికి పోయి ధాన్యపు కుప్ప యొద్ద పండుకొనినప్పుడు ఆమె మెల్లగా పోయి అతని కాళ్లమీదనున్న బట్ట తీసి పండుకొనెను.
- 8మధ్యరాత్రియందు అతడు ఉలికిపడి తిరిగి చూచినప్పుడు, ఒక స్త్రీ అతని కాళ్లయొద్ద పండుకొని యుండెను.
- 9అతడునీ వెవరవని అడుగగా ఆమెనేను రూతు అను నీ దాసురాలిని; నీవు నాకు సమీప బంధువుడవు గనుక నీ దాసురాలిమీద నీ కొంగు కప్పు మనగా
- 10అతడునా కుమారీ, యెహోవాచేత నీవు దీవెన నొందినదానవు; కొద్దివారినే గాని గొప్పవారినే గాని ¸యౌవనస్థులను నీవు వెంబడింపక యుండుటవలన నీ మునుపటి సత్ ప్రవర్తనకంటె వెనుకటి సత్ ప్రవర్తన మరి ఎక్కువైనది.