Ruth · chapter 3 · verse 10
Ruth 3:10 in Telugu
అతడునా కుమారీ, యెహోవాచేత నీవు దీవెన నొందినదానవు; కొద్దివారినే గాని గొప్పవారినే గాని ¸యౌవనస్థులను నీవు వెంబడింపక యుండుటవలన నీ మునుపటి సత్ ప్రవర్తనకంటె వెనుకటి సత్ ప్రవర్తన మరి ఎక్కువైనది.
Atadunaa kumaaree, yehovaacheta neevu deevena nondinadaanavu; koddivaarine gaani goppavaarine gaani ¸yauvanasthulanu neevu vembadimpaka yundutavalana nee munupati sat pravartanakante venukati sat pravartana mari ekkuvainadi.
Ruth 3:10 in English
- King James Version (KJV)
- And he said, Blessed [be] thou of the LORD, my daughter: [for] thou hast shewed more kindness in the latter end than at the beginning, inasmuch as thou followedst not young men, whether poor or rich.
- World English Bible (WEB)
- He said, “You are blessed by the LORD, my daughter. You have shown more kindness in the latter end than at the beginning, because you didn’t follow young men, whether poor or rich.
- American Standard Version (ASV)
- And he said, Blessed be thou of Jehovah, my daughter: thou hast showed more kindness in the latter end than at the beginning, inasmuch as thou followedst not young men, whether poor or rich.
- Bible in Basic English (BBE)
- And he said, May the Lord give you his blessing, my daughter: even better than what you did at the first is this last kind act you have done, in not going after young men, with or without wealth.
- Darby Translation (DBY)
- And he said, Blessed be thou of Jehovah, my daughter! Thou hast shewn more kindness at the end than at the first, inasmuch as thou followedst not young men, whether poor or rich.
- Webster's Bible (WBS)
- And he said, Blessed [be] thou of the LORD, my daughter: [for] thou hast shown more kindness in the latter end than at the beginning, inasmuch as thou didst not follow young men, whether poor or rich.
- Young's Literal Translation (YLT)
- And he saith, 'Blessed [art] thou of Jehovah, my daughter; thou hast dealt more kindly at the latter end than at the beginning — not to go after the young men, either poor or rich.
Read in context
- 8మధ్యరాత్రియందు అతడు ఉలికిపడి తిరిగి చూచినప్పుడు, ఒక స్త్రీ అతని కాళ్లయొద్ద పండుకొని యుండెను.
- 9అతడునీ వెవరవని అడుగగా ఆమెనేను రూతు అను నీ దాసురాలిని; నీవు నాకు సమీప బంధువుడవు గనుక నీ దాసురాలిమీద నీ కొంగు కప్పు మనగా
- 10అతడునా కుమారీ, యెహోవాచేత నీవు దీవెన నొందినదానవు; కొద్దివారినే గాని గొప్పవారినే గాని ¸యౌవనస్థులను నీవు వెంబడింపక యుండుటవలన నీ మునుపటి సత్ ప్రవర్తనకంటె వెనుకటి సత్ ప్రవర్తన మరి ఎక్కువైనది.
- 11కాబట్టి నా కుమారీ, భయపడకుము; నీవు చెప్పినదంతయు నీకు చేసెదను. నీవు యోగ్యు రాలవని నా జనులందరు ఎరుగుదురు.
- 12నేను నిన్ను విడిపింపగలవాడనను మాట వాస్తవమే; అయితే నీకు నాకంటె సమీపమైన బంధువు డొకడున్నాడు.
Cross references
- Ruth 2:20 రూతు 2:20నయోమి బ్రదికియున్న వారికిని చచ్చినవారికిని ఉప కారము చేయుట మానని యితడు యెహోవాచేత ఆశీర్వదింపబడునుగాక అని తన కోడలితో అనెను. మరియు నయోమి ఆ మనుష్యుడు మనకు సమీప బంధువుడు, అతడు మనలను విడిపింపగల వారిలో ఒకడని చెప్పగా
- 1 Corinthians 13:4–5 1 కొరింథీయులకు 13:4–5ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు; ప్రేమ డంబముగా ప్రవర్తింపదు; అది ఉప్పొంగదు; అమర్యాదగా నడువదు; స్వప్రయో జనమును విచారించుకొనదు; త్వరగా కోపపడదు; అపకారమును మనస్సులో ఉంచుకొనదు.
- Ruth 1:8 రూతు 1:8నయోమి తన యిద్దరు కోడండ్రను చూచిమీరు మీ తల్లుల యిండ్లకు తిరిగి వెళ్లుడి; చనిపోయిన వారి యెడలను నా యెడలను మీరు దయచూపినట్లు యెహోవా మీ యెడల దయచూపునుగాక;
- Ruth 2:4 రూతు 2:4బోయజు బేత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడై యుండునుగాకని చేను కోయువారితో చెప్పగా వారుయెహోవా నిన్ను ఆశీర్వ దించును గాకనిరి.
Original words (Hebrew)
- said · H559אָמַר ʼâmar
- Blessed · H1288בָרַךְ bârak
- daughter · H1323בַּת bath
- shewed · H3190יָטַב yâṭab
- kindness · H2617חֵסֵד chêçêd
- end · H314אַחֲרוֹן ʼachărôwn
- beginning · H7223רִאשׁוֹן riʼshôwn
- followedst · H3212יָלַךְ yâlak
- not · H1115בִּלְתִּי biltîy
- men · H970בָּחוּר bâchûwr
- poor · H1800דַּל dal
- rich · H6223עָשִׁיר ʻâshîyr