Song of Solomon · chapter 1 · verse 11
Song of Solomon 1:11 in Telugu
వెండి పువ్వులుగల బంగారు సరములు మేము నీకు చేయింతుము
Vendi puvvulugala bangaaru saramulu memu neeku cheyintumu
Song of Solomon 1:11 in English
- King James Version (KJV)
- We will make thee borders of gold with studs of silver.
- World English Bible (WEB)
- We will make you earrings of gold, with studs of silver.
- American Standard Version (ASV)
- We will make thee plaits of gold With studs of silver.
- Bible in Basic English (BBE)
- We will make you chains of gold with ornaments of silver.
- Darby Translation (DBY)
- We will make thee bead-rows of gold With studs of silver.
- Webster's Bible (WBS)
- We will make for thee borders of gold with studs of silver.
- Young's Literal Translation (YLT)
- Garlands of gold we do make for thee, With studs of silver!
Read in context
- 9నా ప్రియురాలా, ఫరోయొక్క రథాశ్వములతో నిన్ను పోల్చెదను.
- 10ఆభరణములచేత నీ చెక్కిళ్లును హారములచేత నీ కంఠమును శోభిల్లుచున్నవి.
- 11వెండి పువ్వులుగల బంగారు సరములు మేము నీకు చేయింతుము
- 12రాజు విందుకు కూర్చుండియుండగా నా పరిమళతైలపు సువాసన వ్యాపించెను.
- 13నా ప్రియుడు నా రొమ్ముననుండు గోపరసమంత సువాసనగలవాడు
Cross references
- Psalm 149:4 కీర్తనలు 149:4యెహోవా తన ప్రజలందు ప్రీతిగలవాడు. ఆయన దీనులను రక్షణతో అలంకరించును.
- Philippians 3:21 ఫిలిప్పీయులకు 3:21సమస్తమును తనకు లోపరచుకొనజాలిన శక్తినిబట్టి ఆయన మన దీనశరీరమును తన మహిమగల శరీరమునకు సమ రూపము గలదానిగా మార్చును.
- Genesis 1:26 ఆదికాండము 1:26దేవుడు మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము; వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమిమీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను.
- Song of Solomon 8:9 పరమగీతము 8:9అది ప్రాకారమువంటిదాయెనా? మేము దానిపైన వెండి గోపురమొకటి కట్టుదుము. అది కవాటమువంటిదాయెనా? దేవదారు మ్రానుతో దానికి అడ్డులను కట్టుదుము
- Ephesians 5:25–27 ఎఫెసీయులకు 5:25–27పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలె క్రీస్తుకూడ సంఘమును ప్రేమించి, అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక, పరిశుద్ధమైనదిగాను, నిర్దోష మైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తనయెదుట దానిని నిలువబెట్టుకొనవలెనని, వాక్యముతో ఉదకస్నానముచేత దానిని పవిత్రపరచి, పరిశుద్ధపరచుటకై దానికొరకు తన్ను తాను అప్పగించుకొనెను.