Skip to content
ThuthiThuthiThuthi
Song of Solomon · chapter 5 · verse 8

Song of Solomon 5:8 in Telugu

యెరూషలేము కుమార్తెలారా, నా ప్రియుడు మీకు కనబడినయెడల ప్రేమాతిశయముచేత నీ ప్రియురాలు మూర్ఛిల్లెనని మీరతనికి తెలియజేయునట్లు నేను మీచేత ప్రమాణము చేయించుకొందును.

Yerooshalemu kumaartelaaraa, naa priyudu meeku kanabadinayedala premaatishayamucheta nee priyuraalu moorchhillenani meerataniki teliyajeyunatlu nenu meecheta pramaanamu cheyinchukondunu.

Song of Solomon 5:8 in English

King James Version (KJV)
I charge you, O daughters of Jerusalem, if ye find my beloved, that ye tell him, that I [am] sick of love.
World English Bible (WEB)
I adjure you, daughters of Jerusalem, If you find my beloved, that you tell him that I am faint with love.
American Standard Version (ASV)
I adjure you, O daughters of Jerusalem, If ye find my beloved, That ye tell him, that I am sick from love.
Bible in Basic English (BBE)
I say to you, O daughters of Jerusalem, if you see my loved one, what will you say to him? That I am overcome with love.
Darby Translation (DBY)
I charge you, daughters of Jerusalem, If ye find my beloved, ...What will ye tell him? — That I am sick of love.
Webster's Bible (WBS)
I charge you, O daughters of Jerusalem, if ye find my beloved, that ye tell him, that I [am] sick with love.
Young's Literal Translation (YLT)
I have adjured you, daughters of Jerusalem, If ye find my beloved — What do ye tell him? that I [am] sick with love!

Read in context

  1. 6నా ప్రియునికి నేను తలుపు తీయునంతలో అతడు వెళ్లిపోయెను అతనిమాట వినుటతోనే నా ప్రాణము సొమ్మసిల్లెను నేనతని వెదకినను అతడు కనబడకపోయెను నేను పిలిచినను అతడు పలుకలేదు.
  2. 7పట్టణములో తిరుగు కావలివారు నా కెదురుపడి నన్ను కొట్టి గాయపరచిరి ప్రాకారముమీది కావలివారు నా పైవస్త్రమును దొంగిలించిరి.
  3. 8యెరూషలేము కుమార్తెలారా, నా ప్రియుడు మీకు కనబడినయెడల ప్రేమాతిశయముచేత నీ ప్రియురాలు మూర్ఛిల్లెనని మీరతనికి తెలియజేయునట్లు నేను మీచేత ప్రమాణము చేయించుకొందును.
  4. 9స్త్రీలలో అధిక సుందరివగుదానా, వేరు ప్రియునికన్న నీ ప్రియుని విశేషమేమి? నీవు మాచేత ప్రమాణము చేయించుకొనుటకు వేరు ప్రియునికన్న నీ ప్రియుని విశేషమేమి?
  5. 10నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు పదివేలమంది పురుషులలో అతని గుర్తింపవచ్చును
Read all of Song of Solomon 5

Cross references

Original words (Hebrew)

Song of Solomon 5:8 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.