Skip to content
ThuthiThuthiThuthi
Song of Solomon · chapter 5 · verse 10

Song of Solomon 5:10 in Telugu

నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు పదివేలమంది పురుషులలో అతని గుర్తింపవచ్చును

Naa priyudu dhavalavarnudu ratnavarnudu padivelamandi purushulalo atani gurtimpavachchunu

Song of Solomon 5:10 in English

King James Version (KJV)
My beloved [is] white and ruddy, the chiefest among ten thousand.
World English Bible (WEB)
My beloved is white and ruddy. The best among ten thousand.
American Standard Version (ASV)
My beloved is white and ruddy, The chiefest among ten thousand.
Bible in Basic English (BBE)
My loved one is white and red, the chief among ten thousand.
Darby Translation (DBY)
My beloved is white and ruddy, The chiefest among ten thousand.
Webster's Bible (WBS)
My beloved [is] white and ruddy, the chief among ten thousand.
Young's Literal Translation (YLT)
My beloved [is] clear and ruddy, Conspicuous above a myriad!

Read in context

  1. 8యెరూషలేము కుమార్తెలారా, నా ప్రియుడు మీకు కనబడినయెడల ప్రేమాతిశయముచేత నీ ప్రియురాలు మూర్ఛిల్లెనని మీరతనికి తెలియజేయునట్లు నేను మీచేత ప్రమాణము చేయించుకొందును.
  2. 9స్త్రీలలో అధిక సుందరివగుదానా, వేరు ప్రియునికన్న నీ ప్రియుని విశేషమేమి? నీవు మాచేత ప్రమాణము చేయించుకొనుటకు వేరు ప్రియునికన్న నీ ప్రియుని విశేషమేమి?
  3. 10నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు పదివేలమంది పురుషులలో అతని గుర్తింపవచ్చును
  4. 11అతని శిరస్సు అపరంజివంటిది అతని తలవెండ్రుకలు కాకపక్షములవలె కృష్ణ వర్ణ ములు అవి నొక్కులు నొక్కులుగా కనబడుచున్నవి.
  5. 12అతని నేత్రములు నదీతీరములందుండు గువ్వలవలె కనబడుచున్నవి అవి పాలతో కడుగబడినట్టున్నవి అవి చక్కగా తాచిన రత్నములవలె ఉన్నవి.
Read all of Song of Solomon 5

Cross references

Original words (Hebrew)

Song of Solomon 5:10 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.