Song of Solomon · chapter 7 · verse 11
Song of Solomon 7:11 in Telugu
నా ప్రియుడా, లెమ్ము రమ్ము మనము పల్లెలకు పోదము గ్రామసీమలో నివసింతము.
Naa priyudaa, lemmu rammu manamu pallelaku podamu graamaseemalo nivasintamu.
Song of Solomon 7:11 in English
- King James Version (KJV)
- Come, my beloved, let us go forth into the field; let us lodge in the villages.
- World English Bible (WEB)
- Come, my beloved! Let’s go out into the field. Let’s lodge in the villages.
- American Standard Version (ASV)
- Come, my beloved, let us go forth into the field; Let us lodge in the villages.
- Bible in Basic English (BBE)
- Come, my loved one, let us go out into the field; let us take rest among the cypress-trees.
- Darby Translation (DBY)
- — Come, my beloved, let us go forth into the fields; Let us lodge in the villages.
- Webster's Bible (WBS)
- Come, my beloved, let us go forth into the field; let us lodge in the villages.
- Young's Literal Translation (YLT)
- Come, my beloved, we go forth to the field,
Read in context
- 9నీ నోరు శ్రేష్టద్రాక్షారసమువలె నున్నది ఆ శ్రేష్ఠద్రాక్షారసము నా ప్రియునికి మధుర పానీయము అది నిద్రితుల యధరములు ఆడజేయును.
- 10నేను నా ప్రియునిదానను అతడు నాయందు ఆశాబద్ధుడు.
- 11నా ప్రియుడా, లెమ్ము రమ్ము మనము పల్లెలకు పోదము గ్రామసీమలో నివసింతము.
- 12పెందలకడ లేచి ద్రాక్షవనములకు పోదము ద్రాక్షావల్లులు చిగిరించెనో లేదో వాటి పువ్వులు వికసించెనో లేదో దాడిమచెట్లు పూతపట్టెనో లేదో చూతము రమ్ము అచ్చటనే నా ప్రేమసూచనలు నీకు చూపెదను
- 13పుత్రదాత వృక్షము సువాసన నిచ్చుచున్నది నా ప్రియుడా, నేను నీకొరకు దాచియుంచిన నానావిధ శ్రేష్ఠఫలములు పచ్చివియు పండువియు మా ద్వారబంధములమీద వ్రేలాడుచున్నవి.
Cross references
- Song of Solomon 2:10–13 పరమగీతము 2:10–13ఇప్పుడు నా ప్రియుడు నాతో మాటలాడు చున్నాడు నా ప్రియురాలా, సుందరవతీ, లెమ్ము రమ్ము చలికాలము గడిచిపోయెను వర్షకాలము తీరిపోయెను వర్షమిక రాదు. దేశమంతట పువ్వులు పూసియున్నవి పిట్టలు కోలాహలము చేయు కాలము వచ్చెను పావుర స్వరము మన దేశములో వినబడుచున్నది. అంజూరపుకాయలు పక్వమగుచున్నవి ద్రాక్షచెట్లు పూతపట్టి సువాసన నిచ్చుచున్నవి నా ప్రియురాలా, సుందరవతీ, లెమ్ము రమ్ము
- Song of Solomon 4:8 పరమగీతము 4:8ప్రాణేశ్వరీ, లెబానోను విడిచి నాతోకూడ రమ్ము లెబానోను విడిచి నాతో కూడ రమ్ము అమానపర్వతపు శిఖరమునుండి శెనీరు హెర్మోనుల శిఖరమునుండి సింహవ్యాఘ్రములుండు గుహలుగల కొండలపైనుండి నీవు క్రిందికి చూచెదవు.
- Song of Solomon 1:4 పరమగీతము 1:4నన్ను ఆకర్షించుము మేము నీయొద్దకు పరుగెత్తి వచ్చెదము రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనెను నిన్నుబట్టి మేము సంతోషించి ఉత్సహించెదము ద్రాక్షారసముకన్న నీ ప్రేమను ఎక్కువగా స్మరించె దము యథార్థమైన మనస్సుతో వారు నిన్ను ప్రేమించు చున్నారు.