Skip to content
ThuthiThuthiThuthi
Song of Solomon · chapter 7 · verse 10

Song of Solomon 7:10 in Telugu

నేను నా ప్రియునిదానను అతడు నాయందు ఆశాబద్ధుడు.

Nenu naa priyunidaananu atadu naayandu aashaabaddhudu.

Song of Solomon 7:10 in English

King James Version (KJV)
I [am] my beloved’s, and his desire [is] toward me.
World English Bible (WEB)
I am my beloved’s. His desire is toward me.
American Standard Version (ASV)
I am my beloved’s; And his desire is toward me.
Bible in Basic English (BBE)
I am for my loved one, and his desire is for me.
Darby Translation (DBY)
I am my beloved's, And his desire is toward me.
Webster's Bible (WBS)
I [am] my beloved's, and his desire [is] towards me.
Young's Literal Translation (YLT)
I [am] my beloved's, and on me [is] his desire.

Read in context

  1. 8తాళవృక్షము నెక్కుదుననుకొంటిని దాని శాఖలను పట్టుకొందుననుకొంటిని నీ కుచములు ద్రాక్షగెలలవలె నున్నవి. నీ శ్వాసవాసన జల్దరుఫల సువాసనవలె నున్నది.
  2. 9నీ నోరు శ్రేష్టద్రాక్షారసమువలె నున్నది ఆ శ్రేష్ఠద్రాక్షారసము నా ప్రియునికి మధుర పానీయము అది నిద్రితుల యధరములు ఆడజేయును.
  3. 10నేను నా ప్రియునిదానను అతడు నాయందు ఆశాబద్ధుడు.
  4. 11నా ప్రియుడా, లెమ్ము రమ్ము మనము పల్లెలకు పోదము గ్రామసీమలో నివసింతము.
  5. 12పెందలకడ లేచి ద్రాక్షవనములకు పోదము ద్రాక్షావల్లులు చిగిరించెనో లేదో వాటి పువ్వులు వికసించెనో లేదో దాడిమచెట్లు పూతపట్టెనో లేదో చూతము రమ్ము అచ్చటనే నా ప్రేమసూచనలు నీకు చూపెదను
Read all of Song of Solomon 7

Cross references

Original words (Hebrew)

Song of Solomon 7:10 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.