Skip to content
ThuthiThuthiThuthi
Song of Solomon · chapter 8 · verse 3

Song of Solomon 8:3 in Telugu

అతని యెడమచెయ్యి నా తలక్రింద నున్నది అతని కుడిచెయ్యి నన్ను కౌగిలించుచున్నది

Atani yedamacheyyi naa talakrinda nunnadi atani kudicheyyi nannu kaugilinchuchunnadi

Song of Solomon 8:3 in English

King James Version (KJV)
His left hand [should be] under my head, and his right hand should embrace me.
World English Bible (WEB)
His left hand would be under my head. His right hand would embrace me.
American Standard Version (ASV)
His left hand [should be] under my head, And his right hand should embrace me.
Bible in Basic English (BBE)
His left hand would be under my head, and his right hand about me.
Darby Translation (DBY)
His left hand would be under my head, And his right hand embrace me.
Webster's Bible (WBS)
His left hand [should be] under my head, and his right hand should embrace me.
Young's Literal Translation (YLT)
His left hand [is] under my head, And his right doth embrace me.

Read in context

  1. 1నా తల్లియొద్ద స్తన్యపానము చేసిన యొక సహోదరుని వలె నీవు నాయెడలనుండిన నెంతమేలు! అప్పుడు నేను బయట నీకు ఎదురై ముద్దులిడుదును ఎవరును నన్ను నిందింపరు.
  2. 2నేను నీకు మార్గదర్శినౌదును నా తల్లియింట చేర్చుదును నీవు నాకు ఉపదేశము చెప్పుదువు సంభార సమ్మిళిత ద్రాక్షారసమును నా దాడిమఫలరసమును నేను నీకిత్తును.
  3. 3అతని యెడమచెయ్యి నా తలక్రింద నున్నది అతని కుడిచెయ్యి నన్ను కౌగిలించుచున్నది
  4. 4యెరూషలేము కుమార్తెలారా, లేచుటకు ప్రేమకు ఇచ్ఛపుట్టువరకు లేపకయు కలతపరచకయు నుందుమని నేను మీచేత ప్రమాణము చేయించుకొందును.
  5. 5తన ప్రియునిమీద ఆనుకొని అరణ్యమార్గమున వచ్చునది ఎవతె? జల్దరువృక్షము క్రింద నేను నిన్ను లేపితిని అచ్చట నీ తల్లికి నీవలన ప్రసవవేదన కలిగెను నిన్ను కనిన తల్లి యిచ్చటనే ప్రసవవేదన పడెను.
Read all of Song of Solomon 8

Cross references

Original words (Hebrew)

Song of Solomon 8:3 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.