Skip to content
ThuthiThuthiThuthi
Song of Solomon · chapter 2 · verse 6

Song of Solomon 2:6 in Telugu

అతని యెడమచెయ్యి నా తలక్రిందనున్నది కుడిచేత అతడు నన్ను కౌగిలించుచున్నాడు.

Atani yedamacheyyi naa talakrindanunnadi kudicheta atadu nannu kaugilinchuchunnaadu.

Song of Solomon 2:6 in English

King James Version (KJV)
His left hand [is] under my head, and his right hand doth embrace me.
World English Bible (WEB)
His left hand is under my head. His right hand embraces me.
American Standard Version (ASV)
His left hand [is] under my head, And his right hand doth embrace me.
Bible in Basic English (BBE)
His left hand is under my head, and his right hand is round about me.
Darby Translation (DBY)
His left hand is under my head, And his right hand doth embrace me.
Webster's Bible (WBS)
His left hand [is] under my head, and his right hand doth embrace me.
Young's Literal Translation (YLT)
His left hand [is] under my head, And his right doth embrace me.

Read in context

  1. 4అతడు నన్ను విందుశాలకు తోడుకొనిపోయెను నామీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను.
  2. 5ప్రేమాతిశయముచేత నేను మూర్ఛిల్లుచున్నాను ద్రాక్షపండ్ల యడలు పెట్టి నన్ను బలపరచుడి జల్దరు పండ్లు పెట్టి నన్నాదరించుడి
  3. 6అతని యెడమచెయ్యి నా తలక్రిందనున్నది కుడిచేత అతడు నన్ను కౌగిలించుచున్నాడు.
  4. 7యెరూషలేము కుమార్తెలారా, పొలములోని యిఱ్ఱులనుబట్టియు లేళ్లనుబట్టియు మీచేత ప్రమాణము చేయించుకొని ప్రేమకు ఇష్టమగువరకు మీరు లేపకయు కలతపరచకయు నుండుడని మిమ్మును బతిమాలుకొనుచున్నాను.
  5. 8ఆలకించుడి; నా ప్రియుని స్వరము వినబడుచున్నది ఇదిగో అతడు వచ్చుచున్నాడు గంతులువేయుచు కొండలమీదను ఎగసిదాటుచు మెట్టలమీదను అతడు వచ్చుచున్నాడు.
Read all of Song of Solomon 2

Cross references

Original words (Hebrew)

Song of Solomon 2:6 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.