Titus · chapter 2 · verse 6
Titus 2:6 in Telugu
అటువలెనే స్వస్థబుద్దిగలవారై యుండవలెనని ¸యౌవనపురుషులను హెచ్చరించుము.
Atuvalene svasthabuddigalavaarai yundavalenani ¸yauvanapurushulanu hechcharinchumu.
Titus 2:6 in English
- King James Version (KJV)
- Young men likewise exhort to be sober minded.
- World English Bible (WEB)
- Likewise, exhort the younger men to be sober minded.
- American Standard Version (ASV)
- the younger men likewise exhort to be sober-minded:
- Bible in Basic English (BBE)
- To the young men give orders to be wise and serious-minded:
- Darby Translation (DBY)
- The younger men in like manner exhort to be discreet:
- Webster's Bible (WBS)
- Young men likewise exhort to be sober-minded.
- Young's Literal Translation (YLT)
- The younger men, in like manner, be exhorting to be sober-minded;
Read in context
- 4¸యౌవనస్త్రీలు తమ భర్తలకు లోబడియుండి తమ భర్తలను శిశువులను ప్రేమించు వారును స్వస్థబుద్ధిగలవారును పవిత్రులును ఇంట ఉండి పనిచేసికొనువారును మంచివారునై యుండవలెనని బుద్ధి చెప్పుచు,
- 5మంచి ఉపదేశముచేయువారునై యుండవలె ననియు బోధించుము.
- 6అటువలెనే స్వస్థబుద్దిగలవారై యుండవలెనని ¸యౌవనపురుషులను హెచ్చరించుము.
- 7పరపక్షమందుండువాడు మనలనుగూర్చి చెడుమాట యేదియు చెప్పనేరక సిగ్గుపడునట్లు అన్నిటియందు నిన్ను నీవే సత్కార్యములవిషయమై మాదిరిగా కనుపరచుకొనుము.
- 8నీ ఉపదేశము మోసములేనిదిగాను మాన్య మైనదిగాను నిరాక్షేపమైన హితవాక్యముతో కూడినదిగాను ఉండవలెను.
Cross references
- Ecclesiastes 12:1 ప్రసంగి 12:1దుర్దినములు రాకముందేఇప్పుడు వీటియందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే,
- 1 Peter 5:5 1 పేతురు 5:5చిన్నలారా, మీరు పెద్దలకు లోబడియుండుడి; మీరందరు ఎదుటివాని యెడల దీనమనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి; దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును.
- Joel 2:28 యోవేలు 2:28తరువాత నేను సర్వజనులమీద నా ఆత్మను కుమ్మరింతును; మీ కుమారులును మీ కుమార్తెలును ప్రవచనములు చెప్పుదురు; మీ ముసలివారు కలలుకందురు, మీ ¸యౌవనులు దర్శనములు చూతురు.
- 1 John 2:13 1 యోహాను 2:13తండ్రులారా, మీరు ఆదినుండి యున్నవానిని ఎరిగి యున్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. ¸యౌవనస్థు లారా, మీరు దుష్టుని జయించియున్నారు గనుక మీకు వ్రాయుచున్నాను.
- Ecclesiastes 11:9 ప్రసంగి 11:9¸యౌవనుడా, నీ ¸యౌవనమందు సంతోషపడుము, నీ ¸యౌవనకాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండ నిమ్ము, నీ కోరికచొప్పునను నీ దృష్టియొక్క యిష్టము చొప్పునను ప్రవర్తింపుము; అయితే వీటన్నిటి నిబట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపక ముంచుకొనుము;
- 1 Timothy 5:1 1 తిమోతికి 5:1వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతని హెచ్చరించుము.
- Psalm 148:12 కీర్తనలు 148:12¸యౌవనులు కన్యలు వృద్ధులు బాలురు
- Job 29:8 యోబు 29:8¸యౌవనులు నన్ను చూచి దాగుకొనిరి ముసలివారు లేచి నిలువబడిరి.