Titus · chapter 2 · verse 8
Titus 2:8 in Telugu
నీ ఉపదేశము మోసములేనిదిగాను మాన్య మైనదిగాను నిరాక్షేపమైన హితవాక్యముతో కూడినదిగాను ఉండవలెను.
Nee upadeshamu mosamulenidigaanu maanya mainadigaanu niraakshepamaina hitavaakyamuto koodinadigaanu undavalenu.
Titus 2:8 in English
- King James Version (KJV)
- Sound speech, that cannot be condemned; that he that is of the contrary part may be ashamed, having no evil thing to say of you.
- World English Bible (WEB)
- and soundness of speech that can’t be condemned, that he who opposes you may be ashamed, having no evil thing to say about us.
- American Standard Version (ASV)
- sound speech, that cannot be condemned; that he that is of the contrary part may be ashamed, having no evil thing to say of us.
- Bible in Basic English (BBE)
- Saying true and right words, against which no protest may be made, so that he who is not on our side may be put to shame, unable to say any evil of us.
- Darby Translation (DBY)
- a sound word, not to be condemned; that he who is opposed may be ashamed, having no evil thing to say about us:
- Webster's Bible (WBS)
- Sound speech that cannot be condemned; that he that is of the contrary part may be ashamed, having no evil thing to say concerning you.
- Young's Literal Translation (YLT)
- discourse sound, irreprehensible, that he who is of the contrary part may be ashamed, having nothing evil to say concerning you.
Read in context
- 6అటువలెనే స్వస్థబుద్దిగలవారై యుండవలెనని ¸యౌవనపురుషులను హెచ్చరించుము.
- 7పరపక్షమందుండువాడు మనలనుగూర్చి చెడుమాట యేదియు చెప్పనేరక సిగ్గుపడునట్లు అన్నిటియందు నిన్ను నీవే సత్కార్యములవిషయమై మాదిరిగా కనుపరచుకొనుము.
- 8నీ ఉపదేశము మోసములేనిదిగాను మాన్య మైనదిగాను నిరాక్షేపమైన హితవాక్యముతో కూడినదిగాను ఉండవలెను.
- 9దాసులైనవారు అన్ని విషయముల యందు మన రక్షకుడగు దేవుని ఉపదేశమును అలంక రించునట్లు, తమ యజమానులకు ఎదురుమాట చెప్పక,
- 10ఏమియు అపహరింపక, సంపూర్ణమైన మంచి నమ్మకమును కనుపరచుచు, అన్ని కార్యములయందు వారిని సంతోష పెట్టుచు, వారికి లోబడియుండవలెనని వారిని హెచ్చరించుము.
Cross references
- 1 Peter 2:12 1 పేతురు 2:12అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో, ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి, వాటినిబట్టి దర్శనదినమున దేవుని మహిమపరచునట్లు, వారి మధ్యను మంచి ప్రవర్తనగలవారై యుండవలెనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను.
- 1 Peter 2:15 1 పేతురు 2:15ఏలయనగా మీరిట్లు యుక్తప్రవర్తన గలవారై, అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము.
- 1 Timothy 6:3 1 తిమోతికి 6:3ఎవడైనను మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క హిత వాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక, భిన్నమైనబోధనుపదేశించినయెడల
- 1 Peter 3:16 1 పేతురు 3:16అప్పుడు మీరు దేనివిషయమై దుర్మార్గులని దూషింపబడు దురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు.
- Philippians 2:14–16 ఫిలిప్పీయులకు 2:14–16మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య, నిరపరాధులును నిష్కళంకులును అనింద్యులునైన దేవుని కుమారులగునట్లు, సణుగులును సంశయములును మాని, సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని, లోకమందు జ్యోతులవలె కనబడు చున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరుగెత్త లేదనియు, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తుదినమున నాకు అతిశయకారణము కలుగును
- Nehemiah 5:9 నెహెమ్యా 5:9మరియు నేనుమీరు చేయునది మంచిది కాదు, మన శత్రువులైన అన్యుల నిందనుబట్టి మన దేవునికి భయపడి మీరు ప్రవర్తింప కూడదా?
- 2 Thessalonians 3:14 2 థెస్సలొనీకయులకు 3:14ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు ఎవడైనను లోబడని యెడల అతనిని కనిపెట్టి, అతడు సిగ్గుపడు నిమిత్తము అతనితో సాంగత్యము చేయకుడి.
- Isaiah 66:5 యెషయా 66:5యెహోవా వాక్యమునకు భయపడువారలారా, ఆయన మాట వినుడి మిమ్మును ద్వేషించుచు నా నామమునుబట్టి మిమ్మును త్రోసివేయు మీ స్వజనులు మీ సంతోషము మాకు కనబడునట్లు యెహోవా మహిమనొందును గాక అని చెప్పుదురు వారే సిగ్గునొందుదురు.
- Mark 12:28 మార్కు 12:28శాస్త్రులలో ఒకడు వచ్చి, వారు తర్కించుట విని, ఆయన వారికి బాగుగా ఉత్తరమిచ్చెనని గ్రహించిఆజ్ఞ లన్నిటిలో ప్రధానమైనదేదని ఆయన నడిగెను.
- Mark 12:32 మార్కు 12:32ఆ శాస్త్రిబోధకుడా, బాగుగా చెప్పితివి; ఆయన అద్వితీయుడనియు, ఆయన తప్ప వేరొకడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే.
- 1 Timothy 5:14 1 తిమోతికి 5:14కాబట్టి ¸యౌవన స్త్రీలు వివాహము చేసికొని పిల్లలను కని గృహపరిపాలన జరిగించుచు, నిందించుటకు విరోధికి అవకాశమియ్యకుండవలెనని కోరు చున్నాను.
- Luke 13:17 లూకా 13:17ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన నెదిరించిన వారందరు సిగ్గుపడిరి; అయితే జనసమూహమంతయు ఆయన చేసిన ఘన కార్యములన్నిటిని చూచి సంతోషించెను.
Original words (Greek)
- Sound · G5199ὑγιής hygiḗs
- speech · G3056λόγος lógos
- condemned · G176ἀκατάγνωστος akatágnōstos
- that · G2443ἵνα hína
- is · G3588ὁ ho
- of · G1537ἐκ ek
- part · G1727ἐναντίος enantíos
- ashamed · G1788ἐντρέπω entrépō
- having · G2192ἔχω échō
- no · G3367μηδείς mēdeís
- thing · G5337φαῦλος phaûlos
- say · G3004λέγω légō
- of · G4012περί perí
- you · G5216ὑμῶν hymōn