Zechariah · chapter 4 · verse 3
Zechariah 4:3 in Telugu
మరియు రెండు ఒలీవచెట్లు దీపస్తంభమునకు కుడిప్రక్క ఒకటియు ఎడమప్రక్క ఒకటియు కనబడు చున్నవని చెప్పి
Mariyu rendu oleevachetlu deepastambhamunaku kudiprakka okatiyu edamaprakka okatiyu kanabadu chunnavani cheppi
Zechariah 4:3 in English
- King James Version (KJV)
- And two olive trees by it, one upon the right [side] of the bowl, and the other upon the left [side] thereof.
- World English Bible (WEB)
- and two olive trees by it, one on the right side of the bowl, and the other on the left side of it.”
- American Standard Version (ASV)
- and two olive-trees by it, one upon the right side of the bowl, and the other upon the left side thereof.
- Bible in Basic English (BBE)
- And two olive-trees by it, one on the right side of the cup and one on the left.
- Darby Translation (DBY)
- and two olive-trees beside it, one on the right of the bowl, and the other on the left of it.
- Webster's Bible (WBS)
- And two olive-trees by it, one upon the right [side] of the bowl, and the other upon the left [side] .
- Young's Literal Translation (YLT)
- and two olive-trees [are] by it, one on the right of the bowl, and one on its left.'
Read in context
- 1నాతో మాటలాడుచున్న దూత తిరిగి వచ్చి నిద్ర పోయిన యొకని లేపినట్లు నన్ను లేపి
- 2నీకు ఏమి కనబడు చున్నదని యడుగగా నేనుసువర్ణమయమైన దీపస్తంభ మును దానిమీద ఒక ప్రమిదెయును, దీపస్తంభమునకు ఏడు దీపములును దీపమునకు ఏడేసి గొట్టములును కనబడు చున్నవి.
- 3మరియు రెండు ఒలీవచెట్లు దీపస్తంభమునకు కుడిప్రక్క ఒకటియు ఎడమప్రక్క ఒకటియు కనబడు చున్నవని చెప్పి
- 4నా యేలినవాడా, యిదేమిటియని నాతో మాటలాడుచున్న దూత నడిగితిని.
- 5నాతో మాటలాడుచున్న దూత ఇదేమిటో నీకు తెలియదా యని నన్నడుగగానేను - నా యేలినవాడా, నాకు తెలియ దంటిని.
Cross references
- Revelation 11:4 ప్రకటన 11:4వీరు భూలోకమునకు ప్రభువైన వాని యెదుట నిలుచుచున్న రెండు ఒలీవచెట్లును దీపస్తంభములునై యున్నారు.
- Zechariah 4:14 జెకర్యా 4:14అతడు వీరిద్దరు సర్వలోకనాధుడగు యెహోవాయొద్ద నిలువబడుచు తైలము పోయువారై యున్నారనెను.
- Romans 11:17 రోమీయులకు 11:17అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి, అడవి ఒలీవ కొమ్మవైయున్న నీవు వాటిమధ్యన అంటుకట్టబడి, ఒలీవచెట్టుయొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందినయెడల, ఆ కొమ్మలపైన నీవు అతిశయింపకుము.
- Zechariah 4:11–12 జెకర్యా 4:11–12దీపస్తంభమునకు ఇరుప్రక్కలనుండు ఈ రెండు ఒలీవచెట్లు ఏమిటివనియు, రెండు బంగారపు కొమ్ములలోనుండి సువర్ణ తైలమును కుమ్మరించు ఒలీవ చెట్లకున్న రెండు కొమ్మలును ఏమిటివనియు నేనతనిని నడుగగా
- Romans 11:24 రోమీయులకు 11:24ఎట్లనగా నీవు స్వాభావికమైన అడవి ఒలీవ చెట్టునుండి కోయబడి స్వభావవిరుద్ధముగా మంచి ఒలీవ చెట్టున అంటుకట్టబడిన యెడల స్వాభావికమైన కొమ్మలగు వారు మరి నిశ్చయ ముగా తమ సొంత ఒలీవ చెట్టున అంటు కట్టబడరా?
- Judges 9:9 న్యాయాధిపతులు 9:9మమ్మును ఏలుమని ఒలీవచెట్టు నడుగగా ఒలీవచెట్టు దేవునిని మానవులను దేనివలన నరులు సన్మానించుదురో ఆ నా తైలము నియ్యకమాని చెట్లమీద రాజునైయుండి యిటు అటు ఊగుటకు నేను వచ్చెదనా? అని వాటితో అనెను.