Skip to content
ThuthiThuthiThuthi
Zechariah · chapter 9 · verse 6

Zechariah 9:6 in Telugu

అష్డోదులో సంకరజనము కాపురముండును, ఫిలిష్తీయుల అతిశయాస్పదమును నేను నాశనము చేసె దను.

Ashdodulo sankarajanamu kaapuramundunu, philishteeyula atishayaaspadamunu nenu naashanamu chese danu.

Zechariah 9:6 in English

King James Version (KJV)
And a bastard shall dwell in Ashdod, and I will cut off the pride of the Philistines.
World English Bible (WEB)
Foreigners will dwell in Ashdod, and I will cut off the pride of the Philistines.
American Standard Version (ASV)
And a bastard shall dwell in Ashdod, and I will cut off the pride of the Philistines.
Bible in Basic English (BBE)
And a mixed people will be living in Ashdod, and I will have the pride of the Philistines cut off.
Darby Translation (DBY)
And a bastard shall dwell in Ashdod, and I will cut off the pride of the Philistines;
Webster's Bible (WBS)
And a bastard shall dwell in Ashdod, and I will cut off the pride of the Philistines.
Young's Literal Translation (YLT)
And dwelt hath a foreigner in Ashdod, And I have cut off the excellency of the Philistines.

Read in context

  1. 4యెహోవా సముద్ర మందుండు దాని బలమును నాశనముచేసి దాని ఆస్తిని పరులచేతి కప్పగించును, అది అగ్నిచేత కాల్చబడును.
  2. 5అష్కెలోను దానిని చూచి జడియును, గాజా దానిని చూచి బహుగా వణకును, ఎక్రోనుపట్టణము తాను నమ్ము కొనినది అవమానము నొందగా చూచి భీతినొందును, గాజారాజు లేకుండపోవును, అష్కెలోను నిర్జనముగా ఉండును.
  3. 6అష్డోదులో సంకరజనము కాపురముండును, ఫిలిష్తీయుల అతిశయాస్పదమును నేను నాశనము చేసె దను.
  4. 7వారి నోటనుండి రక్తమును వారికను తినకుండ వారి పండ్లనుండి హేయమైన మాంసమును నేను తీసివేసెదను. వారును శేషముగా నుందురు, మన దేవునికి వారు యూదా వారిలో పెద్దలవలె నుందురు, ఎక్రోనువారును యెబూ సీయులవలె నుందురు.
  5. 8నేను కన్నులారా చూచితిని గనుక బాధించువారు ఇకను సంచరింపకుండను, తిరుగు లాడు సైన్యములు నా మందిరముమీదికి రాకుండను దానిని కాపాడుకొనుటకై నేనొక దండు పేటను ఏర్పరచెదను.
Read all of Zechariah 9

Cross references

Original words (Hebrew)

Zechariah 9:6 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.