Skip to content
ThuthiThuthiThuthi
Zechariah · chapter 9 · verse 4

Zechariah 9:4 in Telugu

యెహోవా సముద్ర మందుండు దాని బలమును నాశనముచేసి దాని ఆస్తిని పరులచేతి కప్పగించును, అది అగ్నిచేత కాల్చబడును.

Yehovaa samudra mandundu daani balamunu naashanamuchesi daani aastini parulacheti kappaginchunu, adi agnicheta kaalchabadunu.

Zechariah 9:4 in English

King James Version (KJV)
Behold, the Lord will cast her out, and he will smite her power in the sea; and she shall be devoured with fire.
World English Bible (WEB)
Behold, the Lord will dispossess her, and he will strike her power in the sea; and she will be devoured with fire.
American Standard Version (ASV)
Behold, the Lord will dispossess her, and he will smite her power in the sea; and she shall be devoured with fire.
Bible in Basic English (BBE)
See, the Lord will take away her heritage, overturning her power in the sea; and she will be burned up with fire.
Darby Translation (DBY)
Behold, the Lord will take possession of her, and he will smite her power in the sea; and she shall be devoured with fire.
Webster's Bible (WBS)
Behold, the LORD will cast her out, and he will smite her power in the sea; and she shall be devoured with fire.
Young's Literal Translation (YLT)
Lo, the Lord doth dispossess her, And He hath smitten in the sea her force, And she with fire is consumed.

Read in context

  1. 2ఏలయనగా యెహోవా సర్వ నరులను ఇశ్రాయేలీయుల గోత్రపువారినందరిని లక్ష్యపెట్టువాడు గనుక, దాని సరిహద్దును అనుకొని యున్న హమాతునుగూర్చియు, జ్ఞాన సమృద్ధిగల తూరు సీదోనులనుగూర్చియు అది వచ్చెను.
  2. 3తూరు పట్టణపువారు ప్రాకారముగల కోటను కట్టుకొని, యిసుక రేణువులంత విస్తారముగా వెండిని, వీధులలోని కసువంత విస్తారముగా సువర్ణమును సమకూర్చుకొనిరి.
  3. 4యెహోవా సముద్ర మందుండు దాని బలమును నాశనముచేసి దాని ఆస్తిని పరులచేతి కప్పగించును, అది అగ్నిచేత కాల్చబడును.
  4. 5అష్కెలోను దానిని చూచి జడియును, గాజా దానిని చూచి బహుగా వణకును, ఎక్రోనుపట్టణము తాను నమ్ము కొనినది అవమానము నొందగా చూచి భీతినొందును, గాజారాజు లేకుండపోవును, అష్కెలోను నిర్జనముగా ఉండును.
  5. 6అష్డోదులో సంకరజనము కాపురముండును, ఫిలిష్తీయుల అతిశయాస్పదమును నేను నాశనము చేసె దను.
Read all of Zechariah 9

Cross references

Original words (Hebrew)

Zechariah 9:4 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.