Aahaa Aanandame Mahaa Santoshame Lyrics in Telugu & English
Verse 1
ఆహా ఆనందమే మహా సంతోషమే
యేసు పుట్టె ఇలలో (2)
ఆనందమే మహా సంతోషమే
యేసు పుట్టె ఇలలో (2) ||ఆహా||
Aahaa Aanandame Mahaa Santoshame
Yesu Putte Ilalo (2)
Aanandame Mahaa Santoshame
Yesu Putte Ilalo (2) ||Aahaa||
Verse 2
యెషయా ప్రవచనము నేడు రుజువాయే
జన్మించె కుమారుండు కన్య గర్భమందున (2)
||ఆనందమే||
Yeshayaa Pravachanamu Nedu Rujuvaaye
Janminche Kumaarundu Kanya Garbhamanduna (2)
||Aanandame||
Verse 3
మీకా ప్రవచనము నేడు రుజువాయే
ఇశ్రాయేల్ నేలెడివాడు జన్మించె బెత్లేహేమున (2)
||ఆనందమే||
Meekaa Pravachanamu Nedu Rujuvaaye
Ishraayel Neledivaadu Janminche Betlehemuna (2)
||Aanandame||
Verse 4
తండ్రి వాగ్ధానం నేడు నెరవేరే
దేవుని బహుమానం శ్రీ యేసుని జన్మము (2)
||ఆనందమే||
Tandri Vaagdhaanam Nedu Neravere
Devuni Bahumaanam Shree Yesuni Janmamu (2)
||Aanandame||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.