Skip to content
ThuthiThuthiThuthi

Aahaa Mahaanandame Iha Parambulan Song Lyricsఆహా మహానందమే ఇహ పరంబులన్

Aahaa Mahaanandame Iha Parambulan Lyrics in Telugu & English

Present

Verse 1

ఆహా మహానందమే - ఇహ పరంబులన్

మహావతారుండౌ - మా యేసు జన్మ దినం - హల్లేలూయ ఆహా

Aahaa Mahaanandame - Iha Parambulan

Mahaavataarundau - Maa Yesu Janma Dinam - Hallelooya Aahaa

Verse 2

కన్యక గర్భమందు పుట్టగా - ధన్యుడవంచు దూతలందరు (2)

మాన్యులౌ పేద గొల్లలెందరో - అన్యులౌ తూర్పు జ్ఞానులెందురో (2)

నిన్నారాధించిరి - హల్లేలూయ ఆహా

Kanyaka Garbhamandu Puttagaa - Dhanyudavanchu Dootalandaru (2)

Maanyulau Peda Gollalendaro - Anyulau Toorpu Jnyaanulenduro (2)

Ninnaaraadhinchiri - Hallelooya Aahaa

Verse 3

యెహోవా తనయా - యేసు ప్రభూ, సహాయుడా - మా స్నేహితుడా (2)

ఈహా పరంబుల ఓ ఇమ్మనుయేల్ - మహానందముతో నిన్నారాధింతుము(2)

నిన్నారాధింతుము - హల్లేలూయ ఆహా

Yehovaa Tanayaa - Yesu Prabhoo, Sahaayudaa - Maa Snehitudaa (2)

Eehaa Parambula O Immanuyel - Mahaanandamuto Ninnaaraadhintumu(2)

Ninnaaraadhintumu - Hallelooya Aahaa

Verse 4

సర్వేశ్వరున్ రెండవ రాకడన్ - స్వర్గంబు నుండి వచ్చు వేళలో (2)

సర్వామికా సంఘంబు భక్తితో - సంధించి నిన్ స్తోత్రిం చు వేళలో (2)

నిన్నారాధింతుము – హల్లేలూయ

Sarveshvarun Rendava Raakadan - Svargambu Nundi Vachchu Velalo (2)

Sarvaamikaa Sanghambu Bhaktito - Sandhinchi Nin Stotrim Chu Velalo (2)

Ninnaaraadhintumu – Hallelooya

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with A