Skip to content
ThuthiThuthiThuthi

Aahaa Aanandame Oho Santoshame Song Lyricsఆహా ఆనందమే ఓహో సంతోషమే

Aahaa Aanandame Oho Santoshame Lyrics in Telugu & English

Present

Verse 1

ఆహా ఆనందమే

ఓహో సంతోషమే

యేసుక్రీస్తు జన్మించేను

ఆహా ఆనందమే

యేసుక్రీస్తు జన్మించేను

ఓహో సంతోషమే (2)

Aahaa Aanandame

Oho Santoshame

Yesukreestu Janminchenu

Aahaa Aanandame

Yesukreestu Janminchenu

Oho Santoshame (2)

Verse 2

యేసే లోక రక్షకుడని

విడిపించువాడు క్రీస్తేనని (2)

Yese Loka Rakshakudani

Vidipinchuvaadu Kreestenani (2)

Verse 3

ప్రకటించే ఆనందము……..

ప్రచురించే సంతోషము. ……. (2) // ఆహా //

Prakatinche Aanandamu……..

Prachurinche Santoshamu. ……. (2) // Aahaa //

Verse 4

పశువుల పాకలో జనియించ్చెను

ఆనందమే సంతోషమే

దినుడిగా నాకొరకు దిగివచ్చెను

ఆనందమే సంతోషమే (2)

భారములన్ని తీసేవేసెను

మార్గము సత్యము జీవమాయను (2)

నమ్మినవారికి రక్షణిచ్చెను

పరలోక రాజ్యమునకు మార్గామాయను (2) // ఆహా //

Pashuvula Paakalo Janiyinchchenu

Aanandame Santoshame

Dinudigaa Naakoraku Digivachchenu

Aanandame Santoshame (2)

Bhaaramulanni Teesevesenu

Maargamu Satyamu Jeevamaayanu (2)

Namminavaariki Rakshanichchenu

Paraloka Raajyamunaku Maargaamaayanu (2) // Aahaa //

Verse 5

లోకమునుండి తప్పించెను

ఆనందమే సంతోషమే

పాపము నుండి విడిపించేను

ఆనందమే సంతోషమే. (2)

పాప ఋణమును తీసివేసెను

మరణము ముళ్ళు ను విరిచి వేసెను (2)

పరమ జీవముకు నడిపించేను

నిత్య రాజ్యమును నాకిచ్చెను (2) // ఆహా //

Lokamunundi Tappinchenu

Aanandame Santoshame

Paapamu Nundi Vidipinchenu

Aanandame Santoshame. (2)

Paapa Runamunu Teesivesenu

Maranamu Mullu Nu Virichi Vesenu (2)

Parama Jeevamuku Nadipinchenu

Nitya Raajyamunu Naakichchenu (2) // Aahaa //

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with A