Aalinchu Maa Praarthana Maa Rakshakaa Ya Lyrics in Telugu & English
Verse 1
ఆలించు మా ప్రార్థన మా రక్షకా యాలించు మా ప్రార్థన నాలింతు
వని నమ్మి యాసక్తి వేఁడెదము మేలైన దీవెనలు మెండుగాఁ
గురిపించి ||యాలించు||
Aalinchu Maa Praarthana Maa Rakshakaa Yaalinchu Maa Praarthana Naalintu
Vani Nammi Yaasakti Vendedamu Melaina Deevenalu Mendugaan
Guripinchi ||Yaalinchu||
Verse 2
ఈ సదన మర్పింతుము మా ప్రియ జనక నీ సుతుని దివ్యాఖ్యను నీ
సేవకై మేము నెనరుచే నొసఁగు ని వాసము గైకొని వర కరుణచే నిప్పు
||డాలించు||
Ee Sadana Marpintumu Maa Priya Janaka Nee Sutuni Divyaakhyanu Nee
Sevakai Memu Nenaruche Nosangu Ni Vaasamu Gaikoni Vara Karunache Nippu
||Daalinchu||
Verse 3
ఇందుఁ గూడెడు భక్తుల డెందము లనెడు మందిరంబుల నాత్మచే
పొందుగ నివసించి పూర్ణుఁడ వగు దేవ యంద మైన సుగుణ
బృందంబుతో నింపి ||యాలించు||
Indun Goodedu Bhaktula Dendamu Lanedu Mandirambula Naatmache
Ponduga Nivasinchi Poornunda Vagu Deva Yanda Maina Suguna
Brundambuto Nimpi ||Yaalinchu||
Verse 4
ఇచ్చట శుభవార్తను విచ్చల విడిగ వచ్చి వినెడు పాపులఁ జెచ్చెర
రక్షించి యిచ్చి శుద్ధాత్మను సచ్చరిత్రులఁ జేసి సాంద్ర మగు కరుణచే
||నాలించు||
Ichchata Shubhavaartanu Vichchala Vidiga Vachchi Vinedu Paapulan Jechchera
Rakshinchi Yichchi Shuddhaatmanu Sachcharitrulan Jesi Saandra Magu Karunache
||Naalinchu||
Verse 5
నభము నేలెడి తండ్రి యిచ్చోటను శుభవార్త బోధించెడు ప్రభు
యేసు సేవకులు సభకు మాదిరు లగుచు సభ వృద్ధి నొందింప శక్తి
వారల కిచ్చి ||యాలించు||
Nabhamu Neledi Tandri Yichchotanu Shubhavaarta Bodhinchedu Prabhu
Yesu Sevakulu Sabhaku Maadiru Laguchu Sabha Vruddhi Nondimpa Shakti
Vaarala Kichchi ||Yaalinchu||
Verse 6
చుట్టు నుండెడు నూళ్లలో శుభ వాక్యంబు దిట్టముగఁ బ్రకటింపఁ గఁ
పట్టు గల్గెడివారి బంపి యిచ్చటనుండి దట్టమగు నీ ప్రేమఁ దగినట్లు
తెలిపించి ||యాలించు||
Chuttu Nundedu Noollalo Shubha Vaakyambu Dittamugan Brakatimpan Gan
Pattu Galgedivaari Bampi Yichchatanundi Dattamagu Nee Preman Daginatlu
Telipinchi ||Yaalinchu||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.