Aashcharyakarudaa Needu Krupaa Lyrics in Telugu & English
Chorus
ఆశ్చర్యకరుడా నీదు కృపా - అనుదినం అనుభవించెద
ఆది అంతము లేనిది - నీ కృప శాశ్వతమైనది
Aashcharyakarudaa Needu Krupaa - Anudinam Anubhavincheda
Aadi Antamu Lenidi - Nee Krupa Shaashvatamainadi
Verse 1
ప్రేమతో పిలిచి నీతితో నింపి - రక్షించినది కృపయే (2)
జయ జీవితమును చేసెదను - అమూల్యమైన కృపతో (2)
||ఆశ్చర్య||
Premato Pilichi Neetito Nimpi - Rakshinchinadi Krupaye (2)
Jaya Jeevitamunu Chesedanu - Amoolyamaina Krupato (2)
||Aashcharya||
Verse 2
ఆకాశము కంటె ఉన్నతమైనది - నీ దివ్యమైన కృపయే (2)
పలు మార్గములలో స్థిరపరచినది - నవనూతన కృపయే (2)
||ఆశ్చర్య||
Aakaashamu Kante Unnatamainadi - Nee Divyamaina Krupaye (2)
Palu Maargamulalo Sthiraparachinadi - Navanootana Krupaye (2)
||Aashcharya||
Verse 3
యేసయ్యా - నీ కృపాతిశయము నిత్యము కీర్తించెదను (2)
నీ కృపను గూర్చి పాడెదను - ఆత్మానందముతో (2)
||ఆశ్చర్య||
Yesayyaa - Nee Krupaatishayamu Nityamu Keertinchedanu (2)
Nee Krupanu Goorchi Paadedanu - Aatmaanandamuto (2)
||Aashcharya||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.