Skip to content
ThuthiThuthiThuthi

Aashcharyakarudu Aalochanaakarta Balavantudaina Devudu Song Lyricsఆశ్చర్యకరుడు ఆలోచనాకర్త బలవంతుడైన దేవుడు

Also searched as: ascharyakarudu, ascharyakarudu alochana kartha

Aashcharyakarudu Aalochanaakarta Balavantudaina Devudu Lyrics in Telugu & English

Present

Verse 1

ఆశ్చర్యకరుడు ఆలోచనాకర్త బలవంతుడైన దేవుడు

నిత్యుడగు తండ్రి సమాధానకర్త యేసే అందరి దేవుడు (2)

కన్యకు పుట్టినాడు పరిశుద్ధ దేవుడు

పాపాలు కడిగివేసే ఈ లోక రక్షకుడు (2)

కొనియాడి పాడి వేడేదం

హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ (2)

Aashcharyakarudu Aalochanaakarta Balavantudaina Devudu

Nityudagu Tandri Samaadhaanakarta Yese Andari Devudu (2)

Kanyaku Puttinaadu Parishuddha Devudu

Paapaalu Kadigivese Ee Loka Rakshakudu (2)

Koniyaadi Paadi Vededam

Hyaapee Hyaapee Krismas Meree Meree Krismas (2)

Verse 2

వాక్యమైయున్న ఆ దేవుడు

సర్వ సృష్టికి కారణ భూతుడు

శరీరధారిగ యేసు నామములో యిలలో జన్మించెనూ (2)

సృష్టికర్త యైన యేసు మనము నమ్మిన

సృష్టి అంతటి పై జయము మనదే అగును (2)

||హ్యాపీ||

Vaakyamaiyunna Aa Devudu

Sarva Srushtiki Kaarana Bhootudu

Shareeradhaariga Yesu Naamamulo Yilalo Janminchenoo (2)

Srushtikarta Yaina Yesu Manamu Nammina

Srushti Antati Pai Jayamu Manade Agunu (2)

||Hyaapee||

Verse 3

నశించిపోతున్న ఈ లోక ప్రజలను

ప్రేమతో రక్షించాలని

సిలువలో మరణించి తిరిగి లేచుట కు ఇలలో జన్మించెను (2)

ప్రభువైన యేసయ్యను మనమూ నమ్మిన మనము

Nashinchipotunna Ee Loka Prajalanu

Premato Rakshinchaalani

Siluvalo Maraninchi Tirigi Lechuta Ku Ilalo Janminchenu (2)

Prabhuvaina Yesayyanu Manamoo Nammina Manamu

Verse 4

మన ఇంటి వారు రక్షణ పొందేదం (2)

||హ్యాపీ||

Mana Inti Vaaru Rakshana Pondedam (2)

||Hyaapee||

Verse 5

తల్లి తన బిడ్డనూ మరచిన నేను నిను మరువను అనినా

దేవదేవుడె ఇమ్మానుయేలుగ యిలలో జన్మించెను (2)

దిగులు వద్దు భయము వద్దు అని చెప్పిన

Talli Tana Biddanoo Marachina Nenu Ninu Maruvanu Aninaa

Devadevude Immaanuyeluga Yilalo Janminchenu (2)

Digulu Vaddu Bhayamu Vaddu Ani Cheppina

Verse 6

మన యేసుని మదిలో తలచి ఆరాధించెదం (2)

||హ్యాపీ||

Mana Yesuni Madilo Talachi Aaraadhinchedam (2)

||Hyaapee||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with A