Skip to content
ThuthiThuthiThuthi

Aashcharyam Idi Aashcharyam Yesukreestuni Jananam Song Lyricsఆశ్చర్యం ఇది ఆశ్చర్యం యేసుక్రీస్తుని జననం

Aashcharyam Idi Aashcharyam Yesukreestuni Jananam Lyrics in Telugu & English

Present

Verse 1

ఆశ్చర్యం ఇది ఆశ్చర్యం

యేసుక్రీస్తుని జననం

సంతోషం ఇల సంతోషం

ప్రజలందరికి సంతోషం

క్రీస్తు పుట్టెను హల్లెలూయా

రారాజు పుట్టెను హల్లెలూయా(2)

||ఆశ్చర్యం||

Aashcharyam Idi Aashcharyam

Yesukreestuni Jananam

Santosham Ila Santosham

Prajalandariki Santosham

Kreestu Puttenu Hallelooyaa

Raaraaju Puttenu Hallelooyaa(2)

||Aashcharyan||

Verse 2

పుట్టుటకు ముందే ప్రవచింపబడుట ఆశ్చర్యం ఇది ఆశ్చర్యం (2)

Puttutaku Munde Pravachimpabaduta Aashcharyam Idi Aashcharyam (2)

Verse 3

పుట్టుకతో నేరవేరే ప్రవచనాలు సంతోషం ఇలా సంతోషం (2)

||క్రీస్తు పుట్టెను హల్లెలూయా||

Puttukato Neravere Pravachanaalu Santosham Ilaa Santosham (2)

||Kreestu Puttenu Hallelooyaa||

Verse 4

పరలోకం వీడి వచ్చుట ఆశ్చర్యం ఇది ఆశ్చర్యం (2)

Paralokam Veedi Vachchuta Aashcharyam Idi Aashcharyam (2)

Verse 5

పుడమికే ఎతెంచుట సంతోషం ఇలా సంతోషం (2)

||క్రీస్తు పుట్టెను హల్లెలూయా||

Pudamike Etenchuta Santosham Ilaa Santosham (2)

||Kreestu Puttenu Hallelooyaa||

Verse 6

ప్రతిపాపి రక్షింపబడుట ఆశ్చర్యం ఇది ఆశ్చర్యం (2)

పరలోకం వాసులుగా చేయుట సంతోషం ఇలా సంతోషం (2)

||క్రీస్తు పుట్టెను హల్లెలూయా||

Pratipaapi Rakshimpabaduta Aashcharyam Idi Aashcharyam (2)

Paralokam Vaasulugaa Cheyuta Santosham Ilaa Santosham (2)

||Kreestu Puttenu Hallelooyaa||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with A