Skip to content
ThuthiThuthiThuthi

Aasheervaadapu Jallulu Kurise Kaalamidiyegaa Song Lyricsఆశీర్వాదపు జల్లులు కురిసే కాలమిదియేగా

Aasheervaadapu Jallulu Kurise Kaalamidiyegaa Lyrics in Telugu & English

Present

Verse 1

ఆశీర్వాదపు జల్లులు కురిసే కాలమిదియేగా

ఆత్మ దేవుడు గాలై వీచగా వర్షమై కురియునే (2)

ఉన్నతస్థలి నుండి నీపై ఆత్మను కురిపించున్

ఎండియున్న నిన్ను యేసు మరల బ్రతికించున్ (2)

Aasheervaadapu Jallulu Kurise Kaalamidiyegaa

Aatma Devudu Gaalai Veechagaa Varshamai Kuriyune (2)

Unnatasthali Nundi Neepai Aatmanu Kuripinchun

Endiyunna Ninnu Yesu Marala Bratikinchun (2)

Verse 2

మీ దుఃఖం సంతోషముగా మారే సమయమిది

మీ కలత కష్టం సంపూర్ణముగా తీరే తరుణమిది (2)

Mee Duhkham Santoshamugaa Maare Samayamidi

Mee Kalata Kashtam Sampoornamugaa Teere Tarunamidi (2)

Verse 3

నీ ముందును నీ వెనుక దీవెన కురిపించున్

వాడియున్న నీ బ్రతుకు ఫలములతో నింపున్ (2)

బీడుగా ఉన్న నీ నేలను ఫలభరితము చేయున్

నీ చేతుల పనియంతటిలో ఆశీర్వాదమునిచ్చున్ (2)

||మీ దుఃఖం||

Nee Mundunu Nee Venuka Deevena Kuripinchun

Vaadiyunna Nee Bratuku Phalamulato Nimpun (2)

Beedugaa Unna Nee Nelanu Phalabharitamu Cheyun

Nee Chetula Paniyantatilo Aasheervaadamunichchun (2)

||Mee Duhkhan||

Verse 4

అరణ్యము పొలమువలె మారే సమయమిది

ఎడారిలో సెలయేరు ప్రవహించే తరుణమిది (2)

స్వప్నములో దర్శనములలో యేసే కలుసుకొని

దీర్ఘదర్శిగా నిన్ను మార్చి తానే వ్యక్తమగున్ (2)

||మీ దుఃఖం||

Aranyamu Polamuvale Maare Samayamidi

Edaarilo Selayeru Pravahinche Tarunamidi (2)

Svapnamulo Darshanamulalo Yese Kalusukoni

Deerghadarshigaa Ninnu Maarchi Taane Vyaktamagun (2)

||Mee Duhkhan||

Verse 5

మహావర్షము ఒకటి కురియున్

మన దేశము పైన కురియున్ (2)

ఆత్మదేవుడు వర్షమై కురియునే

మహావర్షము ఒకటి కురియున్

మన దేశము పైన కురియున్

ఆత్మదేవుడు వర్షమై కురియునే (2)

ఆశీర్వాదపు వర్షమై కురియునే

Mahaavarshamu Okati Kuriyun

Mana Deshamu Paina Kuriyun (2)

Aatmadevudu Varshamai Kuriyune

Mahaavarshamu Okati Kuriyun

Mana Deshamu Paina Kuriyun

Aatmadevudu Varshamai Kuriyune (2)

Aasheervaadapu Varshamai Kuriyune

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with A