Aashcharyame Aashcharyame Bahu Aashcharyame Aanandame Lyrics in Telugu & English
Verse 1
హాల్లెలూయా హాల్లెలూయా
హాల్లెలూయా హాల్లెలూయా (2)
Haallelooyaa Haallelooyaa
Haallelooyaa Haallelooyaa (2)
Verse 2
క్రీస్తేసు పుట్టెను మన కొరకై పుట్టెను
Kreestesu Puttenu Mana Korakai Puttenu
Verse 3
ఓ కన్యసుతుడై నీకొరకే నాకొరకే ఇలలోకే వచ్చేను
చీకటినే తొలగించెను నిజవేలుగై ఉదయించెను
O Kanyasutudai Neekorake Naakorake Ilaloke Vachchenu
Cheekatine Tolaginchenu Nijavelugai Udayinchenu
Verse 4
తన మహిమను విడచి మనిషై వచ్చెను నీకొరకే నాకొరకే ఇలలోకే వచ్చేను
Tana Mahimanu Vidachi Manishai Vachchenu Neekorake Naakorake Ilaloke Vachchenu
Verse 5
ఆశ్చర్యమే ఆశ్చర్యమే బహు ఆశ్చర్యమే
ఆనందమే ఆనందమే బహు ఆనందమే
ఆకాశ నక్షత్రము ఆశ్చర్యమే
ఆదిసంభూతుడేసుని జననం
Aashcharyame Aashcharyame Bahu Aashcharyame
Aanandame Aanandame Bahu Aanandame
Aakaasha Nakshatramu Aashcharyame
Aadisambhootudesuni Jananam
Verse 6
ఆరాదించగ రారండి జ్ఞానులారా ఆశ్చర్యకరుడేసుని లోకరక్షకుడేసుని
ఆరాదించగ రారండి కాపరులారా ఆలోచనాకర్తను మన ప్రభుయేసుని
ఆశ్చర్యమే ఆశ్చర్యమే బహు ఆశ్చర్యమే
ఆనందమే ఆనందమే బహు ఆనందమే
Aaraadinchaga Raarandi Jnyaanulaaraa Aashcharyakarudesuni Lokarakshakudesuni
Aaraadinchaga Raarandi Kaaparulaaraa Aalochanaakartanu Mana Prabhuyesuni
Aashcharyame Aashcharyame Bahu Aashcharyame
Aanandame Aanandame Bahu Aanandame
Verse 7
ఆదియందున్న దేవుని వాక్యము ప్రత్యక్షమాయెను ఈ భువిజనులకు
వాక్యమైయున్న ఆ దేవుడే శిశువాయి పుట్టెను నీ కొరకు నా కొరకే
ఆత్మ రూపుడైన దేవుడు శారీరరూపము ధరించి
ఆశీర్వాదపూర్ణుడై నరునిగా భువికేగెను (2)
Aadiyandunna Devuni Vaakyamu Pratyakshamaayenu Ee Bhuvijanulaku
Vaakyamaiyunna Aa Devude Shishuvaayi Puttenu Nee Koraku Naa Korake
Aatma Roopudaina Devudu Shaareeraroopamu Dharinchi
Aasheervaadapoornudai Narunigaa Bhuvikegenu (2)
Verse 8
ఆశ్చర్యకరమైన ప్రేమను మనపై చూపిననాడు ఆ ప్రేమనాధుడు
మనపాప శాపములన్నీ తొలగింప
పరిశుద్ధ రక్తమును చిందించెను మనకై
ఆశ్రయించువారిని క్షమియించి రక్షించును
ఆశ్చర్య కరమైన వెలుగులోనికి నడుపును (2)
Aashcharyakaramaina Premanu Manapai Choopinanaadu Aa Premanaadhudu
Manapaapa Shaapamulannee Tolagimpa
Parishuddha Raktamunu Chindinchenu Manakai
Aashrayinchuvaarini Kshamiyinchi Rakshinchunu
Aashcharya Karamaina Veluguloniki Nadupunu (2)
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.