Aasheervaadambulmaameeda Varshimpajeyu Meesha Lyrics in Telugu & English
Verse 1
వర్షింపజేయు మీశయాశతో నమ్మి యున్నాము
నీ సత్య వాగ్దత్తము
Varshimpajeyu Meeshayaashato Nammi Yunnaamu
Nee Satya Vaagdattamu
Verse 2
ఇమ్మహి మీద గ్రుమ్మరించుము దేవా క్రమ్మర ప్రేమ వర్షంబున్ గ్రుమ్మరించుము దేవా
Immahi Meeda Grummarinchumu Devaa Krammara Prema Varshambun Grummarinchumu Devaa
Verse 3
ఓ దేవా పంపింప వయ్యా
నీ దేవెన ధారలన్మా దాహ మెల్లను బాపు
మాధుర్యమౌ వర్షమున్
O Devaa Pampimpa Vayyaa
Nee Devena Dhaaralanmaa Daaha Mellanu Baapu
Maadhuryamau Varshamun
Verse 4
మామీద కురిపించు మీశ
ప్రేమ ప్రవాహంబులన్సమస్త దేశంబు మీద
క్షామంబు పోవునట్లుగన్
Maameeda Kuripinchu Meesha
Prema Pravaahambulansamasta Deshambu Meeda
Kshaamambu Povunatlugan
Verse 5
ఈనాడే వర్షంపు మీశ
నీ నిండు దీవెనలన్నీ నామమందున వేడి సన్నుతి బ్రార్థింతుము
Eenaade Varshampu Meesha
Nee Nindu Deevenalannee Naamamanduna Vedi Sannuti Braarthintumu
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.