Aashrayudaa Naa Abhishaktudaa Lyrics in Telugu & English
Verse 1
ఆశ్రయుడా నా అభిశక్తుడా
నీ అభిష్టము చేత నను నడుపుచుండిన అద్భుత నా నాయకా యేసయ్య అద్భుత నా నాయకా
Aashrayudaa Naa Abhishaktudaa
Nee Abhishtamu Cheta Nanu Nadupuchundina Adbhuta Naa Naayakaa Yesayya Adbhuta Naa Naayakaa
Verse 2
స్తోత్రములు నీకే స్తోత్రములు 2
తేజోమయుడయిన ఆరాద్యుడా 2
Stotramulu Neeke Stotramulu 2
Tejomayudayina Aaraadyudaa 2
Verse 3
నీ ఆలోచనలు అతి గంభీరములు అవి ఎన్నటికీ క్షేమకరములే
మనోహరములే కృపాయుతమే 2
శాంతి జలములే సీయోను త్రోవలు 2
Nee Aalochanalu Ati Gambheeramulu Avi Ennatikee Kshemakaramule
Manoharamule Krupaayutame 2
Shaanti Jalamule Seeyonu Trovalu 2
Verse 4
నీతి మార్గములో నన్ను నడుపుచుండగా సూర్యుని వలే నే తేజరిల్లేదను
నీ రాజ్య మర్మములు ఎరిగిన వాడనై 2
జీవించెదను నీ సముఖములో 2
Neeti Maargamulo Nannu Nadupuchundagaa Sooryuni Vale Ne Tejarilledanu
Nee Raajya Marmamulu Erigina Vaadanai 2
Jeevinchedanu Nee Samukhamulo 2
Verse 5
సువార్తకు నన్ను సాక్షిగా నిలిపితివి
ఆత్మల రక్షణ నా గురి చేసితివి
పరిశుద్ధతలో నే నడిచెదను 2
భళా మంచి దాసుడనై నీ సేవలో 2
Suvaartaku Nannu Saakshigaa Nilipitivi
Aatmala Rakshana Naa Guri Chesitivi
Parishuddhatalo Ne Nadichedanu 2
Bhalaa Manchi Daasudanai Nee Sevalo 2
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.