Skip to content
ThuthiThuthiThuthi

Aatma Varshamu Maapai Kuripinchumu Song Lyricsఆత్మ వర్షము మాపై కురిపించుము

Aatma Varshamu Maapai Kuripinchumu Lyrics in Telugu & English

Present

Chorus

ఆత్మ వర్షము మాపై కురిపించుము

కడవరి ఉజ్జీవం మాలో రగిలించుము (2)

నీ ఆత్మతో సంధించుము

అభిషేకంతో నింపుము

నీ అగ్నిలో మండించుము

వరాలతో నింపుము (2)

||ఆత్మ||

Aatma Varshamu Maapai Kuripinchumu

Kadavari Ujjeevam Maalo Ragilinchumu (2)

Nee Aatmato Sandhinchumu

Abhishekanto Nimpumu

Nee Agnilo Mandinchumu

Varaalato Nimpumu (2)

||Aatma||

Verse 1

యెషయా పెదవులు కాల్చితివి

సేవకు నీవు పిలచితివి (4)

సౌలును పౌలుగా మార్చితివి

ఆత్మ నేత్రములు తెరచితివి (2)

మమునూ వెలిగించుము

మా పెదవులు కాల్చుము (2)

||ఆత్మ||

Yeshayaa Pedavulu Kaalchitivi

Sevaku Neevu Pilachitivi (4)

Saulunu Paulugaa Maarchitivi

Aatma Netramulu Terachitivi (2)

Mamunoo Veliginchumu

Maa Pedavulu Kaalchumu (2)

||Aatma||

Verse 2

పాత్మజు దీవిలో పరవశుడై

శక్తిని చూచెను యోహాను (2)

షడ్రకు మేషకు అబేద్నగో

ధైర్యముతో నిను సేవించిరి (2)

మామునూ రగిలించుము

మాకు దర్శనమిమ్ము (2)

||ఆత్మ||

Paatmaju Deevilo Paravashudai

Shaktini Choochenu Yohaanu (2)

Shadraku Meshaku Abednago

Dhairyamuto Ninu Sevinchiri (2)

Maamunoo Ragilinchumu

Maaku Darshanamimmu (2)

||Aatma||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with A