Arerare Nedo Repo Vastaadesayyaa Lyrics in Telugu & English
Chorus
అరెరరె నేడో రేపో వస్తాడేసయ్యా
రాజులకు రాజై అందరినేల వస్తాడు
ప్రభువులకు ప్రభువై మేఘాల మీద వస్తాడు
శిక్ష కావాలా నీకు రక్షణ కావాలా?
||అరెరరె||
Arerare Nedo Repo Vastaadesayyaa
Raajulaku Raajai Andarinela Vastaadu
Prabhuvulaku Prabhuvai Meghaala Meeda Vastaadu
Shiksha Kaavaalaa Neeku Rakshana Kaavaalaa?
||Arerare||
Verse 1
అక్రమం అన్యాయం
అంతులేక పెరుగుతాయి
బుద్ధిలేని బూటకాలు
హద్దు మీరిపోతాయి
దయ్యాలు చెలరేగి
కయ్యములు రేపుతాయి
ఈలోక నాటకాలు
నాశనం అవుతాయి
||శిక్ష||
Akramam Anyaayam
Antuleka Perugutaayi
Buddhileni Bootakaalu
Haddu Meeripotaayi
Dayyaalu Chelaregi
Kayyamulu Reputaayi
Eeloka Naatakaalu
Naashanam Avutaayi
||Shiksha||
Verse 2
కరువు కాటకాలింక
చెలరేగి వస్తాయి
నెరవేసి భూమి కూడ బద్దలై పోతాది
సాగరము ఘోషపెట్టి
ఉప్పెనై పోతాది
సూర్య చంద్ర చుక్కలన్ని
సూచనలు చూపుతాయి
||శిక్ష||
Karuvu Kaatakaalinka
Chelaregi Vastaayi
Neravesi Bhoomi Kooda Baddalai Potaadi
Saagaramu Ghoshapetti
Uppenai Potaadi
Soorya Chandra Chukkalanni
Soochanalu Chooputaayi
||Shiksha||
Verse 3
పంచభూతాలన్ని
అంచనాల కందవింక
మిక్కుటపు వేండ్రముతో
లయమై పోతాయి
భూలోక జనులంతా
గుండెలవిసి కూలెదరు
కొండబండ సందులలో
మాటులలో దాగెదరు
||శిక్ష||
Panchabhootaalanni
Anchanaala Kandavinka
Mikkutapu Vendramuto
Layamai Potaayi
Bhooloka Janulantaa
Gundelavisi Kooledaru
Kondabanda Sandulalo
Maatulalo Daagedaru
||Shiksha||
Verse 4
అరెరరె నేడో రేపో వస్తాడేసయ్యా
Arerare Nedo Repo Vastaadesayyaa
Verse 5
రాజులకు రాజై అందరినేల వస్తాడు
Raajulaku Raajai Andarinela Vastaadu
Verse 6
ప్రభువులకు ప్రభువై మేఘాల మీద వస్తాడు
Prabhuvulaku Prabhuvai Meghaala Meeda Vastaadu
Verse 7
శిక్ష కావాలా నీకు రక్షణ కావాలా?
||అరెరరె||
Shiksha Kaavaalaa Neeku Rakshana Kaavaalaa?
||Arerare||
Verse 8
అక్రమం అన్యాయం
అంతులేక పెరుగుతాయి
Akramam Anyaayam
Antuleka Perugutaayi
Verse 9
బుద్ధిలేని బూటకాలు
హద్దు మీరిపోతాయి
Buddhileni Bootakaalu
Haddu Meeripotaayi
Verse 10
దయ్యాలు చెలరేగి
కయ్యములు రేపుతాయి
Dayyaalu Chelaregi
Kayyamulu Reputaayi
Verse 11
ఈలోక నాటకాలు
నాశనం అవుతాయి
||శిక్ష||
Eeloka Naatakaalu
Naashanam Avutaayi
||Shiksha||
Verse 12
కరువు కాటకాలింక
చెలరేగి వస్తాయి
నెరవేసి భూమి కూడ బద్దలై పోతాది
సాగరము ఘోషపెట్టి
ఉప్పెనై పోతాది
సూర్య చంద్ర చుక్కలన్ని
సూచనలు చూపుతాయి
||శిక్ష||
Karuvu Kaatakaalinka
Chelaregi Vastaayi
Neravesi Bhoomi Kooda Baddalai Potaadi
Saagaramu Ghoshapetti
Uppenai Potaadi
Soorya Chandra Chukkalanni
Soochanalu Chooputaayi
||Shiksha||
Verse 13
పంచభూతాలన్ని
అంచనాల కందవింక
మిక్కుటపు వేండ్రముతో
లయమై పోతాయి
భూలోక జనులంతా
గుండెలవిసి కూలెదరు
కొండబండ సందులలో
మాటులలో దాగెదరు
||శిక్ష||
Panchabhootaalanni
Anchanaala Kandavinka
Mikkutapu Vendramuto
Layamai Potaayi
Bhooloka Janulantaa
Gundelavisi Kooledaru
Kondabanda Sandulalo
Maatulalo Daagedaru
||Shiksha||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.