Skip to content
ThuthiThuthiThuthi

Appagimpabadina Raatri Cheppa Saage Shishyulato Song Lyricsఅప్పగింపబడిన రాత్రి చెప్ప సాగే శిష్యులతో

Appagimpabadina Raatri Cheppa Saage Shishyulato Lyrics in Telugu & English

Present

Chorus

అప్పగింపబడిన రాత్రి

చెప్ప సాగే శిష్యులతో (2)

చెప్పరాని దుఃఖముతో

తప్పదు నాకీ మరణమనెను (2)

||అప్పగింప||

Appagimpabadina Raatri

Cheppa Saage Shishyulato (2)

Chepparaani Duhkhamuto

Tappadu Naakee Maranamanenu (2)

||Appagimpa||

Verse 1

రొట్టె విరచి ప్రార్ధించి

నిట్టూర్పు విడచి ఇది నా దేహం (2)

పట్టుదలతో నేనొచ్చుఁ వరకు

ఇట్టులనే భుజించుడనెను (2)

||అప్పగింప||

Rotte Virachi Praardhinchi

Nittoorpu Vidachi Idi Naa Deham (2)

Pattudalato Nenochchun Varaku

Ittulane Bhujinchudanenu (2)

||Appagimpa||

Verse 2

ద్రాక్షా రస గిన్నెను చాపి

వీక్షించుడిదియే నా రక్తం (2)

రక్షణార్థం దీని త్రాగి

మోక్ష రాజ్యం చేరుడనెను (2)

||అప్పగింప||

Draakshaa Rasa Ginnenu Chaapi

Veekshinchudidiye Naa Raktam (2)

Rakshanaartham Deeni Traagi

Moksha Raajyam Cherudanenu (2)

||Appagimpa||

Verse 3

రాతివేత దూరాన

చేతులెత్తి ప్రభు మోకరించి (2)

నా తండ్రి నీ చిత్తమైతే

ఈ పాత్రన్ తీసి వేయుమనెను (2)

||అప్పగింప||

Raativeta Dooraana

Chetuletti Prabhu Mokarinchi (2)

Naa Tandri Nee Chittamaite

Ee Paatran Teesi Veyumanenu (2)

||Appagimpa||

Verse 4

ఇదిగో వచ్చె తుది ఘడియ

హృదయ బాధ హెచ్చెను (2)

పదిలపరచునట్లు తండ్రిన్

మదిలో వదలక ప్రార్ధించుడనెను (2)

||అప్పగింప||

Idigo Vachche Tudi Ghadiya

Hrudaya Baadha Hechchenu (2)

Padilaparachunatlu Tandrin

Madilo Vadalaka Praardhinchudanenu (2)

||Appagimpa||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with A