Skip to content
ThuthiThuthiThuthi

Betlahemulo Pashula Paakalo Najaretu Anu Oorilo Song Lyricsబెత్లహేములో పశుల పాకలో నజరేతు అను ఊరిలో

Also searched as: bethlahemulo

Betlahemulo Pashula Paakalo Najaretu Anu Oorilo Lyrics in Telugu & English

Present

Verse 1

బెత్లహేములో పశుల పాకలో - నజరేతు అను ఊరిలో (2)

యేసయ్య జన్మించినాడురా

దావీదు పట్టణము నందునా (2)

అను.ప: రారండి వేడుక చేద్దాం లోక రక్షకుడు వచ్చాడని రారాజు జన్మించాడని (2)

Betlahemulo Pashula Paakalo - Najaretu Anu Oorilo (2)

Yesayya Janminchinaaduraa

Daaveedu Pattanamu Nandunaa (2)

Anu.pa: Raarandi Veduka Cheddaam Loka Rakshakudu Vachchaadani Raaraaju Janminchaadani (2)

Verse 2

కన్య మరియ గర్భమందునా - బాలయేసు జన్మించెను (2)

దీనులను కరుణించుటకు - పాపులను రక్షించుటకు

గొప్ప దేవుడు నీతిమంతుడు -

Kanya Mariya Garbhamandunaa - Baalayesu Janminchenu (2)

Deenulanu Karuninchutaku - Paapulanu Rakshinchutaku

Goppa Devudu Neetimantudu -

Verse 3

పాపం ఎరుగని పరిశుద్ధుడు మన రాజుల రాజు యేసు దేవుడు

పరిశుద్ధాత్మతో జన్మించెను

||రారండి||

Paapam Erugani Parishuddhudu Mana Raajula Raaju Yesu Devudu

Parishuddhaatmato Janminchenu

||Raarandi||

Verse 4

2 దైవ తనయుడు యేసు - మనలను రక్షించవచ్చెను.

ఈ లోకాన్ని వెలిగించుటకు - గొప్ప రక్షణను మనకిచ్చుటకు (2)

ప్రేమమయుడు కరుణామయుడు - జాలి గల దైవం అరుదించెను

పరమ వైద్యుడు పావనుడు మనుజావతారుడై ఉదయించెను (2)

||రారండి||

2 Daiva Tanayudu Yesu - Manalanu Rakshinchavachchenu.

Ee Lokaanni Veliginchutaku - Goppa Rakshananu Manakichchutaku (2)

Premamayudu Karunaamayudu - Jaali Gala Daivam Arudinchenu

Parama Vaidyudu Paavanudu Manujaavataarudai Udayinchenu (2)

||Raarandi||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with B