Betlehemu Oorilo Pashulapaaka Needalo Lyrics in Telugu & English
Chorus
బెత్లేహేము ఊరిలో - పశులపాక నీడలో -
ఉదయించె బాలుడు - రవికోటి తేజుడు (2)
ఆనంద మానంద మానందం (2)
Betlehemu Oorilo - Pashulapaaka Needalo -
Udayinche Baaludu - Ravikoti Tejudu (2)
Aananda Maananda Maanandam (2)
Verse 1
సింహాసనం విడచి - పరమసౌఖ్యం మరచి
నరులహృది భానుడై - ధరకు దిగె దీనుడై (2)
||బెత్లేహేము||
Sinhaasanam Vidachi - Paramasaukhyam Marachi
Narulahrudi Bhaanudai - Dharaku Dige Deenudai (2)
||Betlehemu||
Verse 2
మహిమరూపం మార్చి - మంటి దేహం దాల్చి-
పాపశ్రమ మోయను - శాపమును బాపను (2)
||బెత్లేహేము||
Mahimaroopam Maarchi - Manti Deham Daalchi-
Paapashrama Moyanu - Shaapamunu Baapanu (2)
||Betlehemu||
Verse 3
తండ్రి చిత్తం నెరవేర్చ - పరిశుద్ధరక్తం కార్చ
లోక ఇక్కట్లను తీర్చ - మరణశక్తిని హతమార్చ(2)
||బెత్లేహేము||
Tandri Chittam Neravercha - Parishuddharaktam Kaarcha
Loka Ikkatlanu Teercha - Maranashaktini Hatamaarcha(2)
||Betlehemu||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.