Skip to content
ThuthiThuthiThuthi

Betlehemu Puramanduna Raaraaju Puttaadanta Song Lyricsబెత్లెహేము పురమందున రారాజు పుట్టాడంట

Betlehemu Puramanduna Raaraaju Puttaadanta Lyrics in Telugu & English

Present

Verse 1

బెత్లెహేము పురమందున

రారాజు పుట్టాడంట

రారండి జనులారా

రక్షకుని చూసొద్ధాం.....

ఆడి పాడి ఆనందిద్దాం.......

బెత్లెహెము పురమందున

రారాజు పుట్టాడంట

రారండి జనులారా

ఆడి పాడి ఆనందిద్దాం (2)

కలిసి మెలిసి పోదాం

రక్షకుని చూసొద్ధాం (2)

ఆనందం పరమానందం

నింగీ నీలా పరవశం(2)

||బెత్లెహేము||

Betlehemu Puramanduna

Raaraaju Puttaadanta

Raarandi Janulaaraa

Rakshakuni Choosoddhaam.....

Aadi Paadi Aanandiddaam.......

Betlehemu Puramanduna

Raaraaju Puttaadanta

Raarandi Janulaaraa

Aadi Paadi Aanandiddaam (2)

Kalisi Melisi Podaam

Rakshakuni Choosoddhaam (2)

Aanandam Paramaanandam

Ningee Neelaa Paravashan(2)

||Betlehemu||

Verse 2

గొల్లలకు శుభవార్త

అభయమిచ్చి దూత చెప్పింది

దావీదు పురమందు

రక్షకుండు పుట్టాడని (2)

దివియందు దేవునికి మహిమ

భువియందు సమాధానం (2)

ఇదియే కదా నిజమైన క్రిస్మస్ ఆనందం

||ఆనందం||

Gollalaku Shubhavaarta

Abhayamichchi Doota Cheppindi

Daaveedu Puramandu

Rakshakundu Puttaadani (2)

Diviyandu Devuniki Mahima

Bhuviyandu Samaadhaanam (2)

Idiye Kadaa Nijamaina Krismas Aanandam

||Aanandan||

Verse 3

పాపాల వలయంలో

మనుజులు పడివున్నప్పుడు

పాపాన్ని రూపుమాప

పరిశుద్ధుడు ఇలకేతెంచెన్ (2)

కన్య మరియ గర్భాన్న

మనుజావతారుడై పుట్టెన్ (2)

ఇదియే కదా నిజమైన క్రిస్మస్ ఆనందం

||ఆనందం||

Paapaala Valayanlo

Manujulu Padivunnappudu

Paapaanni Roopumaapa

Parishuddhudu Ilaketenchen (2)

Kanya Mariya Garbhaanna

Manujaavataarudai Putten (2)

Idiye Kadaa Nijamaina Krismas Aanandam

||Aanandan||

Verse 4

నింగిలో వింతైన తారా

జ్ఞానులకు దారి చూపింది

రారాజుని గాంచి

కానుకలు అర్పించి పూజించిరి (2)

రారాజు జననం మానవాళికే వరం

విరోధికే కలవరం (2)

ఇదియే కదా నిజమైన క్రిస్మస్ ఆనందం

||ఆనందం||

Ningilo Vintaina Taaraa

Jnyaanulaku Daari Choopindi

Raaraajuni Gaanchi

Kaanukalu Arpinchi Poojinchiri (2)

Raaraaju Jananam Maanavaalike Varam

Virodhike Kalavaram (2)

Idiye Kadaa Nijamaina Krismas Aanandam

||Aanandan||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with B