Skip to content
ThuthiThuthiThuthi

Daivam Prema Svaroopam Premaku Bhaashyam Song Lyricsదైవం ప్రేమ స్వరూపం ప్రేమకు భాష్యం

రచన: జె. దేవరాజు

Daivam Prema Svaroopam Premaku Bhaashyam Lyrics in Telugu & English

Present

Chorus

దైవం ప్రేమ స్వరూపం - ప్రేమకు భాష్యం - శ్రీయేసుడే - అవనిలో (2)

ఆ... ప్రేమే త్యాగ భరితం - సిలువలో దివ్యచరితం (2)

Daivam Prema Svaroopam - Premaku Bhaashyam - Shreeyesude - Avanilo (2)

Aa... Preme Tyaaga Bharitam - Siluvalo Divyacharitam (2)

Verse 1

ఈ ధరలో ప్రేమ శూన్యం - ఆదరణలేని గమ్యం (2)

మధురంపు యేసు ప్రేమ - మదినింపు మధురశాంతి

మధురంపు యేసు ప్రేమ - మదినింపు మధురశాంతి

||దైవం||

Ee Dharalo Prema Shoonyam - Aadaranaleni Gamyam (2)

Madhurampu Yesu Prema - Madinimpu Madhurashaanti

||Daivan||

Verse 2

ప్రేమంటే కామం కాదు - ప్రేమెపుడు ద్వేషం గాదు (2)

క్షమియించే క్రీస్తు ప్రేమ - భ్రమలన్ని బారద్రోలున్ (2)

||దైవం||

Premante Kaamam Kaadu - Premepudu Dvesham Gaadu (2)

Kshamiyinche Kreestu Prema - Bhramalanni Baaradrolun (2)

||Daivan||

Verse 3

కరుణించి క్రీస్తు నీకై - మరణించే సిలువ బలియై (2) |

పరలోక దివ్య ప్రేమన్ - ధరనిచ్చె నిన్ను బ్రోవన్ (2)

||దైవం||

Karuninchi Kreestu Neekai - Maraninche Siluva Baliyai (2) |

Paraloka Divya Preman - Dharanichche Ninnu Brovan (2)

||Daivan||

Verse 4

దైవం ప్రేమ స్వరూపం - ప్రేమకు భాష్యం - శ్రీయేసుడే - అవనిలో (2)

ఆ... ప్రేమే త్యాగ భరితం - సిలువలో దివ్యచరితం (2)

Daivam Prema Svaroopam - Premaku Bhaashyam - Shreeyesude - Avanilo (2)

Aa... Preme Tyaaga Bharitam - Siluvalo Divyacharitam (2)

Verse 5

ఈ ధరలో ప్రేమ శూన్యం - ఆదరణలేని గమ్యం (2)

మధురంపు యేసు ప్రేమ - మదినింపు మధురశాంతి

మధురంపు యేసు ప్రేమ - మదినింపు మధురశాంతి

||దైవం||

Ee Dharalo Prema Shoonyam - Aadaranaleni Gamyam (2)

Madhurampu Yesu Prema - Madinimpu Madhurashaanti

Madhurampu Yesu Prema - Madinimpu Madhurashaanti

||Daivan||

Verse 6

ప్రేమంటే కామం కాదు - ప్రేమెపుడు ద్వేషం గాదు (2)

క్షమియించే క్రీస్తు ప్రేమ - భ్రమలన్ని బారద్రోలున్ (2)

||దైవం||

Premante Kaamam Kaadu - Premepudu Dvesham Gaadu (2)

Kshamiyinche Kreestu Prema - Bhramalanni Baaradrolun (2)

||Daivan||

Verse 7

కరుణించి క్రీస్తు నీకై - మరణించే సిలువ బలియై (2) |

పరలోక దివ్య ప్రేమన్ - ధరనిచ్చె నిన్ను బ్రోవన్ (2)

||దైవం||

Karuninchi Kreestu Neekai - Maraninche Siluva Baliyai (2) |

Paraloka Divya Preman - Dharanichche Ninnu Brovan (2)

||Daivan||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with D