Skip to content
ThuthiThuthiThuthi

Dappigonina Vaanipai Neetin Kummarinchunu Aa Prabhuve Song Lyricsదప్పిగొనిన వానిపై నీటిన్ కుమ్మరించును ఆ ప్రభువే

Dappigonina Vaanipai Neetin Kummarinchunu Aa Prabhuve Lyrics in Telugu & English

Present

Verse 1

దప్పిగొనిన వానిపై నీటిన్ కుమ్మరించును ఆ ప్రభువే

ఎండియున్న భూమిపై జలముల్ - ప్రవహింప జేయునాయనే

Dappigonina Vaanipai Neetin Kummarinchunu Aa Prabhuve

Endiyunna Bhoomipai Jalamul - Pravahimpa Jeyunaayane

Verse 2

వడిగల జలములలో దారిన్ - నిర్మించును ఆ ప్రభువే

అడవులలో రాజబాటలను - స్థాపించును మన ప్రభువే

Vadigala Jalamulalo Daarin - Nirminchunu Aa Prabhuve

Adavulalo Raajabaatalanu - Sthaapinchunu Mana Prabhuve

Verse 3

మన సంతతిపై ఆత్మన్ - కుమ్మరించును మన ప్రభువే

తన ఆత్మలో వారిని నింపి - నిర్మించును సంఘముగా

Mana Santatipai Aatman - Kummarinchunu Mana Prabhuve

Tana Aatmalo Vaarini Nimpi - Nirminchunu Sanghamugaa

Verse 4

నీటికాలువలయొద్ద - నిరవంజి చెట్లవలె

గడ్డిలో యెదుగునట్లు - వారు వర్ధిల్లెదరు

Neetikaaluvalayodda - Niravanji Chetlavale

Gaddilo Yedugunatlu - Vaaru Vardhilledaru

Verse 5

కరుణాపీఠము పై నుండి - మాట్లాడెను మన దేవుడే

పరలోకము నుండి స్వరమున్ వినిపించెను మన దేవుడే

Karunaapeethamu Pai Nundi - Maatlaadenu Mana Devude

Paralokamu Nundi Svaramun Vinipinchenu Mana Devude

Verse 6

ఆకాశము తెరువబడగా - మాట్లాడెను మన దేవుడే

ఒక శబ్దముచే తన సుతుని - ఘనపరచెను మన దేవుడే

Aakaashamu Teruvabadagaa - Maatlaadenu Mana Devude

Oka Shabdamuche Tana Sutuni - Ghanaparachenu Mana Devude

Verse 7

మందసమున్ దేవుని ప్రజలు - మందిరమందుంచగనే

మందిరమున్ క్రమ్మెను ప్రభుని - తేజోమహిమంతటను

Mandasamun Devuni Prajalu - Mandiramandunchagane

Mandiramun Krammenu Prabhuni - Tejomahimantatanu

Verse 8

తన ప్రజలెల్లప్పుడు క్రీస్తున్ - సేవింతురు హర్షముతో

దిన దినము దేవునికొల్చి - హల్లెలూయ పాడెదరు

Tana Prajalellappudu Kreestun - Sevinturu Harshamuto

Dina Dinamu Devunikolchi - Hallelooya Paadedaru

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with D