Skip to content
ThuthiThuthiThuthi

Darshinchu Prabhu Nee Aatmato Nannu Nimpumu Song Lyricsదర్శించు ప్రభు నీ ఆత్మతో నన్ను నింపుము

Darshinchu Prabhu Nee Aatmato Nannu Nimpumu Lyrics in Telugu & English

Present

Verse 1

దర్శించు ప్రభు నీ ఆత్మతో నన్ను నింపుము పరిశుద్ధాత్మతో

వేచియుందును నీ వాక్కుకై సమర్పింతును నా హృదయమును

Darshinchu Prabhu Nee Aatmato Nannu Nimpumu Parishuddhaatmato

Vechiyundunu Nee Vaakkukai Samarpintunu Naa Hrudayamunu

Verse 2

గడిచిపోయినా గతమంత ఎరిగిన వాడవు

రాలిపోయిన నా జీవితము తెలిసిన వాడవు

చేయిపట్టి నను లేపావు, దయతో ఆదరించావు

నీ మేలులకై నేను ఉంటానయ్య నీ సాక్షిగా ఇలలో ఉంటానయ్య

Gadichipoyinaa Gatamanta Erigina Vaadavu

Raalipoyina Naa Jeevitamu Telisina Vaadavu

Cheyipatti Nanu Lepaavu, Dayato Aadarinchaavu

Nee Melulakai Nenu Untaanayya Nee Saakshigaa Ilalo Untaanayya

Verse 3

నూతన సృష్టిగా మార్చవు నా జీవితము

సంతోష వస్త్రము దరియింప చేసావు

నీ సాక్షిగా ఉంచావు నీ సేవలో నిలిపావు

వందనమేసయ్య నిన్నే ఆరాధించేదను

Nootana Srushtigaa Maarchavu Naa Jeevitamu

Santosha Vastramu Dariyimpa Chesaavu

Nee Saakshigaa Unchaavu Nee Sevalo Nilipaavu

Vandanamesayya Ninne Aaraadhinchedanu

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with D