Dayacheyumu Paapakshamaa Dayacheyumu Lyrics in Telugu & English
Verse 1
దయచేయుము పాపక్షమా దయచేయుము పాప క్షమా
యేసుని రక్తము రక్తము వల్లనే
Dayacheyumu Paapakshamaa Dayacheyumu Paapa Kshamaa
Yesuni Raktamu Raktamu Vallane
Verse 2
తుడుపుము పాపపుడాగులు తుడువుము పాపపుడాగులు
||యేసు||
Tudupumu Paapapudaagulu Tuduvumu Paapapudaagulu
||Yesu||
Verse 3
అనుగ్రహించు జయంసదా అనుగ్రహించు జయంసదా
||యేసు||
Anugrahinchu Jayansadaa Anugrahinchu Jayansadaa
||Yesu||
Verse 4
ఇమ్ము నిజసమాధానము ఇమ్ము నిజసమాధానము
||యేసు||
Immu Nijasamaadhaanamu Immu Nijasamaadhaanamu
||Yesu||
Verse 5
పరమపురిని జేరనిమ్ము పరమపురిని జేరనిమ్ము
||యేసు||
Paramapurini Jeranimmu Paramapurini Jeranimmu
||Yesu||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.