Devaa Nee Kaaryamulu Enta Yadbhutamulu Lyrics in Telugu & English
Chorus
దేవా నీ కార్యములు
ఎంత యద్భుతములు
నేచూడగా
మహాద్భుతములు
మహాద్భుతములు
Devaa Nee Kaaryamulu
Enta Yadbhutamulu
Nechoodagaa
Mahaadbhutamulu
Mahaadbhutamulu
Verse 1
వివరింపచాలదే
జ్ఞానమంతయు
మహాద్భుతకరుడా
మాగొప్పదేవుడా
||దేవా||
Vivarimpachaalade
Jnyaanamantayu
Mahaadbhutakarudaa
Maagoppadevudaa
||Devaa||
Verse 2
కల్వరి సిలువలో
కార్చిన రక్తమే
కడిగె పాపము
కరుణాకరుడా
||దేవా||
Kalvari Siluvalo
Kaarchina Raktame
Kadige Paapamu
Karunaakarudaa
||Devaa||
Verse 3
నీ ప్రేమ గొప్పది
నిత్యమైనట్టిది
చెప్పనశక్యము
గొప్పమా ప్రభువా
||దేవా||
Nee Prema Goppadi
Nityamainattidi
Cheppanashakyamu
Goppamaa Prabhuvaa
||Devaa||
Verse 4
సమస్తమును మా
మేలు కొరకెగా
జరిగించు చుంటివి
స్తోత్రము ప్రభువా
||దేవా||
Samastamunu Maa
Melu Korakegaa
Jariginchu Chuntivi
Stotramu Prabhuvaa
||Devaa||
Verse 5
దేవా నీ కార్యములు
ఎంత యద్భుతములు
Devaa Nee Kaaryamulu
Enta Yadbhutamulu
Verse 6
నేచూడగా
మహాద్భుతములు
మహాద్భుతములు
Nechoodagaa
Mahaadbhutamulu
Mahaadbhutamulu
Verse 7
వివరింపచాలదే
జ్ఞానమంతయు
Vivarimpachaalade
Jnyaanamantayu
Verse 8
మహాద్భుతకరుడా
మాగొప్పదేవుడా
||దేవా||
Mahaadbhutakarudaa
Maagoppadevudaa
||Devaa||
Verse 9
కల్వరి సిలువలో
కార్చిన రక్తమే
కడిగె పాపము
కరుణాకరుడా
||దేవా||
Kalvari Siluvalo
Kaarchina Raktame
Kadige Paapamu
Karunaakarudaa
||Devaa||
Verse 10
నీ ప్రేమ గొప్పది
నిత్యమైనట్టిది
చెప్పనశక్యము
గొప్పమా ప్రభువా
||దేవా||
Nee Prema Goppadi
Nityamainattidi
Cheppanashakyamu
Goppamaa Prabhuvaa
||Devaa||
Verse 11
సమస్తమును మా
మేలు కొరకెగా
జరిగించు చుంటివి
స్తోత్రము ప్రభువా
||దేవా||
Samastamunu Maa
Melu Korakegaa
Jariginchu Chuntivi
Stotramu Prabhuvaa
||Devaa||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.