Devaa Nee Krupa Nirantaram Maaranidepudu Naa Prabhuvaa Lyrics in Telugu & English
Chorus
దేవా! నీ కృప నిరంతరం - మారని దేవుడు నా ప్రభువా
నిత్యజీవము గలది ప్రియ ప్రభువా
దేవా! నీ కృప నిరంతరం
Devaa! Nee Krupa Nirantaram - Maarani Devudu Naa Prabhuvaa
Nityajeevamu Galadi Priya Prabhuvaa
Devaa! Nee Krupa Nirantaram
Verse 1
పాపినగు నన్ను ఓ ప్రభువా - పరిశుద్ధపరచెను నీ కృపయే (2)
పరమ స్వాస్థ్యము నొందుటకు - ప్రేమతో నన్ను పిలిచితివే (2)
||దేవా||
Paapinagu Nannu O Prabhuvaa - Parishuddhaparachenu Nee Krupaye (2)
Parama Svaasthyamu Nondutaku - Premato Nannu Pilichitive (2)
||Devaa||
Verse 2
రక్షణ భాగ్యము పొందుటకు - రక్షక యేసు నీ కృపయే (2)
నిత్యము నీతో నుండుటకు - నిత్య జీవము నిచ్చితివే (2)
||దేవా||
Rakshana Bhaagyamu Pondutaku - Rakshaka Yesu Nee Krupaye (2)
Nityamu Neeto Nundutaku - Nitya Jeevamu Nichchitive (2)
||Devaa||
Verse 3
విశ్వాస జీవితం చేయుటకు - విజయము నిచ్చెను నీ కృపయే (2)
శోధన బాధలు అన్నిటిలో - శక్తినొసంగి నడిపితివే (2)
||దేవా||
Vishvaasa Jeevitam Cheyutaku - Vijayamu Nichchenu Nee Krupaye (2)
Shodhana Baadhalu Annitilo - Shaktinosangi Nadipitive (2)
||Devaa||
Verse 4
కృపలో నడుపుము ఓ దేవా - కృపతో నింపుము నా ప్రభువా (2)
నిత్యము కృపలో నన్ను నడిపి - నిన్నెదుర్కొనుటకు శక్తినిమ్ము (2)
||దేవా||
Krupalo Nadupumu O Devaa - Krupato Nimpumu Naa Prabhuvaa (2)
Nityamu Krupalo Nannu Nadipi - Ninnedurkonutaku Shaktinimmu (2)
||Devaa||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.