Skip to content
ThuthiThuthiThuthi

Devaa Sahaayamu Nimmaa Jeevampu Song Lyricsదేవా సహాయము నిమ్మా జీవంపు

Devaa Sahaayamu Nimmaa Jeevampu Lyrics in Telugu & English

Present

Chorus

దేవా సహాయము నిమ్మా జీవంపు టూటలు ద్రావుట కిమ్మా

||దేవా||

Devaa Sahaayamu Nimmaa Jeevampu Tootalu Draavuta Kimmaa

||Devaa||

Verse 1

గడియ గడియకు నెగసెఁ నమ్ము లెంతో వడిగా నాపై వచ్చె నరక

బాణములు ఎగతెగని శోధనములు నీవు పడఁగొట్టి వేగమె దృఢభక్తి

నిమ్మా

||దేవా||

Gadiya Gadiyaku Negasen Nammu Lento Vadigaa Naapai Vachche Naraka

Baanamulu Egategani Shodhanamulu Neevu Padangotti Vegame Drudhabhakti

Nimmaa

||Devaa||

Verse 2

కోటాన కోటి కష్టములు నాకు మాటి మాటికి వచ్చె మరి నికృష్టములు

సాతాను సాధనములు నేను దాఁటి నీ రెక్కల చాటున నుండ

||దేవా||

Kotaana Koti Kashtamulu Naaku Maati Maatiki Vachche Mari Nikrushtamulu

Saataanu Saadhanamulu Nenu Daanti Nee Rekkala Chaatuna Nunda

||Devaa||

Verse 3

దారా పుత్రుల పైన భ్రమలు నన్ను సారె సారెకు నీడ్చు లోక భాగ్యములు

ఘోరమగు నాత్మకములు న న్నీ రీతి భ్రమ పెట్టు ధారుణిలోన

||దేవా||

Daaraa Putrula Paina Bhramalu Nannu Saare Saareku Needchu Loka Bhaagyamulu

Ghoramagu Naatmakamulu Na Nnee Reeti Bhrama Pettu Dhaarunilona

||Devaa||

Verse 4

మా యావువుదినములు చెట్టు చాయవలెఁ దరుగుచు మంటి పాలౌను

చాలు నీ లోకంబు మేలు మేము పరలోకరాజ్యము చేరుట మేలు

||దేవా||

Maa Yaavuvudinamulu Chettu Chaayavalen Daruguchu Manti Paalaunu

Chaalu Nee Lokambu Melu Memu Paralokaraajyamu Cheruta Melu

||Devaa||

Verse 5

మంచి మరణం బిమ్ము దేవ మమ్ము వచించు సాతాను వల నుండి

కావ నెంచి దూతల నంపినావ మాకై పంచగాయములొంద ప్రభు

వచ్చినావా

||దేవా||

Manchi Maranam Bimmu Deva Mammu Vachinchu Saataanu Vala Nundi

Kaava Nenchi Dootala Nampinaava Maakai Panchagaayamulonda Prabhu

Vachchinaavaa

||Devaa||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with D