Skip to content
ThuthiThuthiThuthi

Devaa Tarataramulaku Maa Nivaasa Sthalamu Neeve Song Lyricsదేవా తరతరములకు మా నివాస స్థలము నీవే

Devaa Tarataramulaku Maa Nivaasa Sthalamu Neeve Lyrics in Telugu & English

Present

Verse 1

దేవా తరతరములకు మా నివాస స్థలము నీవే

Devaa Tarataramulaku Maa Nivaasa Sthalamu Neeve

Verse 2

మా దోషములను నీవు నీ యెదుట - నుంచుకొని యున్నావు

నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి

Maa Doshamulanu Neevu Nee Yeduta - Nunchukoni Yunnaavu

Nee Mukhakaantilo Maa Rahasya Paapamulu Kanabaduchunnavi

Verse 3

మా దినములన్ని గడిపితిమి - నీ యుగ్రత భరించుచు

నిట్టూర్పులు విడచినట్లు మా జీవితము జరుపుకొందుము

Maa Dinamulanni Gadipitimi - Nee Yugrata Bharinchuchu

Nittoorpulu Vidachinatlu Maa Jeevitamu Jarupukondumu

Verse 4

డెబ్బది సంవత్సరములేగా - మాదు ఆయుష్కాలము

అధిక బలమున్న యెడల యెనుబది - సంవత్సరములగును

Debbadi Sanvatsaramulegaa - Maadu Aayushkaalamu

Adhika Balamunna Yedala Yenubadi - Sanvatsaramulagunu

Verse 5

అయినను వాటి వైభవమంత - ఆయాసమే దుఃఖమే

అది త్వరగా గతించును మేమెగిరి పోయెదము

Ayinanu Vaati Vaibhavamanta - Aayaasame Duhkhame

Adi Tvaragaa Gatinchunu Memegiri Poyedamu

Verse 6

నీకే జెందవలసినట్టి భయము - కొలది పుట్టినట్టి

నీదు ఆగ్రహ క్రోధ బలము - ఎవ్వరికి తెలియున్

Neeke Jendavalasinatti Bhayamu - Koladi Puttinatti

Needu Aagraha Krodha Balamu - Evvariki Teliyun

Verse 7

మాకు నీ జ్ఞాన హృదయమును - కలుగునట్లు చేయుము

మాదినములు లెక్కించుటకు - మాకు నీవే నేర్పుము

Maaku Nee Jnyaana Hrudayamunu - Kalugunatlu Cheyumu

Maadinamulu Lekkinchutaku - Maaku Neeve Nerpumu

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with D