Devaa Yehovaa Naa Priyudagu Tandri Lyrics in Telugu & English
Verse 1
దేవా యెహోవా! నా ప్రియుడగు తండ్రి
దూతలు రేపగలు స్తుతియించుచుండ
కృతజ్ఞతతో నీ ముందు ప్రణమిల్లి
పూర్ణహృదయముతో ఆరాధింతు
Devaa Yehovaa! Naa Priyudagu Tandri
Dootalu Repagalu Stutiyinchuchunda
Krutajnyatato Nee Mundu Pranamilli
Poornahrudayamuto Aaraadhintu
Verse 2
పరిశుద్ధుడవు స్తుతులకు అర్హుడవు
దేవా నీవే యోగ్యుడవు
ఆరాధనయు స్తుతి ఘన మహిమయు
అర్పింతును నీకే ఎల్లప్పుడూ
Parishuddhudavu Stutulaku Arhudavu
Devaa Neeve Yogyudavu
Aaraadhanayu Stuti Ghana Mahimayu
Arpintunu Neeke Ellappudoo
Verse 3
యేసునాధా! నా ప్రియుడగు రక్షకా
దూతలు రేపగలు స్తుతియించుచుండ
కృతజ్ఞతతో నీ ముందు ప్రణమిల్లి
పూర్ణహృదయముతో ఆరాధింతు
Yesunaadhaa! Naa Priyudagu Rakshakaa
Dootalu Repagalu Stutiyinchuchunda
Krutajnyatato Nee Mundu Pranamilli
Poornahrudayamuto Aaraadhintu
Verse 4
పరిశుద్ధాత్మా! నా ఆదరణ కర్త
దూతలు రేపగలు స్తుతియించుచుండ
కృతజ్ఞతతో నీ ముందు ప్రణమిల్లి
పూర్ణహృదయముతో ఆరాధింతు
Parishuddhaatmaa! Naa Aadarana Karta
Dootalu Repagalu Stutiyinchuchunda
Krutajnyatato Nee Mundu Pranamilli
Poornahrudayamuto Aaraadhintu
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.