Skip to content
ThuthiThuthiThuthi

Devaadi Devaatmajaa Mammu Deevinchu Prabhuraajaa Song Lyricsదేవాది దేవాత్మజా మమ్ము దీవించు ప్రభురాజా

Also searched as: devadi deva

Devaadi Devaatmajaa Mammu Deevinchu Prabhuraajaa Lyrics in Telugu & English

Present

Chorus

దేవాది దేవాత్మజా మమ్ము దీవించు ప్రభురాజా దేవాదిదైవ మానుషాభవ్య

దేదీప్యగుణతేజా

||దేవాది||

Devaadi Devaatmajaa Mammu Deevinchu Prabhuraajaa Devaadidaiva Maanushaabhavya

Dedeepyagunatejaa

||Devaadi||

Verse 1

చెదరిన నీ గొఱ్ఱెల కదుపు వెదుకవచ్చితివియ్యల సదయా

హృదయాభ్యుదయా సాధు జన నిత్య పరిపాలా

||దేవాది||

Chedarina Nee Gorrela Kadupu Vedukavachchitiviyyala Sadayaa

Hrudayaabhyudayaa Saadhu Jana Nitya Paripaalaa

||Devaadi||

Verse 2

దురితాలవాలమునం బుట్టు నరకీటముల మన్నా కరుణారసమనిశము

మాపై విరఁజల్లవే చల్లగా

||దేవాది||

Duritaalavaalamunam Buttu Narakeetamula Mannaa Karunaarasamanishamu

Maapai Viranjallave Challagaa

||Devaadi||

Verse 3

నరకంబు నిధియొడ్డున మేము దిరుగుచు పడబోయిన తఱి నీ

వెఱిఁగి త్వరగా మమ్ము మరలించి నావన్నా

||దేవాది||

Narakambu Nidhiyodduna Memu Diruguchu Padaboyina Tari Nee

Veringi Tvaragaa Mammu Maralinchi Naavannaa

||Devaadi||

Verse 4

యేసు నీ దాసులము నీకు దోసిలి యొగ్గినాము దోషా రోషా

భ్యాసములను దూరముఁ దొలఁగించుము

||దేవాది||

Yesu Nee Daasulamu Neeku Dosili Yogginaamu Doshaa Roshaa

Bhyaasamulanu Dooramun Dolanginchumu

||Devaadi||

Verse 5

ప్రాణేశ నీ సిలువఁ జిందు శోణితంపు విలువ త్రాణకరము స్ధిరము

దాని దర్శించుటే జీవము

||దేవాది||

Praanesha Nee Siluvan Jindu Shonitampu Viluva Traanakaramu Sdhiramu

Daani Darshinchute Jeevamu

||Devaadi||

Verse 6

బాలుర మజ్ఞులము మమ్ము బాలింపవే నిత్యము నీ లోపలి జాలి మాకు

నిజముగాఁ జూపించుము

||దేవాది||

Baalura Majnyulamu Mammu Baalimpave Nityamu Nee Lopali Jaali Maaku

Nijamugaan Joopinchumu

||Devaadi||

Verse 7

ఆనందమగు నీ కృప మేము ధ్యానించుటకు నేర్పుమా జ్ఞానోజ్వలము

బలము శిశువుల మైన మా కవి యిమ్ము

||దేవాది||

Aanandamagu Nee Krupa Memu Dhyaaninchutaku Nerpumaa Jnyaanojvalamu

Balamu Shishuvula Maina Maa Kavi Yimmu

||Devaadi||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with D