Skip to content
ThuthiThuthiThuthi

Devudu Chesina Dinamide Ninnati Repati Vale Kaadu Song Lyricsదేవుడు చేసిన దినమిదే నిన్నటి రేపటి వలె కాదు

Devudu Chesina Dinamide Ninnati Repati Vale Kaadu Lyrics in Telugu & English

Present

Verse 1

దేవుడు చేసిన దినమిదే - నిన్నటి రేపటి వలె కాదు

ప్రత్యేకంగా దీన్ని చేశాడు - పాడి యానందించుడి

Devudu Chesina Dinamide - Ninnati Repati Vale Kaadu

Pratyekangaa Deenni Cheshaadu - Paadi Yaanandinchudi

Verse 2

ప్రతిరోజు ఒక క్రొత్తరోజు - ముందెన్నడు రాలేదీ రోజు

మరెన్నడూ రాబోదీ రోజు - ప్రత్యేక బహుమతి క్రొత్తరోజు

ఆనందంగా పనిచేయాలి ఈ రోజు - ఎంతో స్తుతి చెల్లించాలీ రోజు

Pratiroju Oka Krottaroju - Mundennadu Raaledee Roju

Marennadoo Raabodee Roju - Pratyeka Bahumati Krottaroju

Aanandangaa Panicheyaali Ee Roju - Ento Stuti Chellinchaalee Roju

Verse 3

రేపటినేమో లెక్కించకు - రేపేదో బాగుంటుందనే మోజు

బైబిలు చెబుతుంది ఈలాగు - హెచ్చుతగ్గులుంటాయి ప్రతిరోజు

దేవుడు చేసిన దినమిదే - నిన్నటి రేపటి వలె కాదు

ప్రత్యేకంగా దీన్ని చేశాడు - పాడి యానందించుడి

Repatinemo Lekkinchaku - Repedo Baaguntundane Moju

Baibilu Chebutundi Eelaagu - Hechchutagguluntaayi Pratiroju

Devudu Chesina Dinamide - Ninnati Repati Vale Kaadu

Pratyekangaa Deenni Cheshaadu - Paadi Yaanandinchudi

Verse 4

ప్రతిరోజు ఒక క్రొత్తరోజు - ముందెన్నడు రాలేదీ రోజు

మరెన్నడూ రాబోదీ రోజు - ప్రత్యేక బహుమతి క్రొత్తరోజు

ఆనందంగా పనిచేయాలి ఈ రోజు - ఎంతో స్తుతి చెల్లించాలీ రోజు

Pratiroju Oka Krottaroju - Mundennadu Raaledee Roju

Marennadoo Raabodee Roju - Pratyeka Bahumati Krottaroju

Aanandangaa Panicheyaali Ee Roju - Ento Stuti Chellinchaalee Roju

Verse 5

రేపటినేమో లెక్కించకు - రేపేదో బాగుంటుందనే మోజు

బైబిలు చెబుతుంది ఈలాగు - హెచ్చుతగ్గులుంటాయి ప్రతిరోజు

Repatinemo Lekkinchaku - Repedo Baaguntundane Moju

Baibilu Chebutundi Eelaagu - Hechchutagguluntaayi Pratiroju

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with D