Skip to content
ThuthiThuthiThuthi

Devudu Lokamunu Ento Preminchenu Song Lyricsదేవుడు లోకమును ఎంతో ప్రేమించెను

Devudu Lokamunu Ento Preminchenu Lyrics in Telugu & English

Present

Chorus

దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను (2)

నిన్ను నన్ను ధరలో ప్రతి వారిని (2)

ఎంతో ప్రేమించెను ప్రేమించి ఏతెంచెను

||దేవుడు||

Devudu Lokamunu Ento Preminchenu (2)

Ninnu Nannu Dharalo Prati Vaarini (2)

Ento Preminchenu Preminchi Etenchenu

||Devudu||

Verse 1

పరలోక ప్రేమ ఈ ధరలో

ప్రత్యక్షమాయె ప్రతివానికై (2)

ఆదియందున్న ఆ దేవుడు

ఏతెంచె నరుడై ఈ భువికి (2)

ఈ ప్రేమ నీ కొరకే – జన్మించే ఇల యేసు నీ కొరకే (2)

||దేవుడు||

Paraloka Prema Ee Dharalo

Pratyakshamaaye Prativaanikai (2)

Aadiyandunna Aa Devudu

Etenche Narudai Ee Bhuviki (2)

Ee Prema Nee Korake – Janminche Ila Yesu Nee Korake (2)

||Devudu||

Verse 2

పాపంధకారములో అంధులుగా

చీకటి త్రోవలో తిరుగాడగా (2)

జీవపు వెలుగైన ఆ ప్రభువు

వెలిగించగా వచ్చెను ప్రతి వారిని (2)

ఈ వెలుగు నీ కొరకే – యేసు నిన్నిల వెలిగించును (2)

||దేవుడు||

Paapandhakaaramulo Andhulugaa

Cheekati Trovalo Tirugaadagaa (2)

Jeevapu Velugaina Aa Prabhuvu

Veliginchagaa Vachchenu Prati Vaarini (2)

Ee Velugu Nee Korake – Yesu Ninnila Veliginchunu (2)

||Devudu||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with D