Devudu Lokamunu Yento Preminchenu Adviteeya Kumaaruni Lyrics in Telugu & English
Verse 1
దేవుడు లోకమును యెంతో ప్రేమించెను
అద్వితీయ కుమారుని అనుగ్రహించెను
Devudu Lokamunu Yento Preminchenu
Adviteeya Kumaaruni Anugrahinchenu
Verse 2
ఎవరాయనను విశ్వసించెదరో నశింపక నిత్యజీవము పొందెదరు
Evaraayananu Vishvasinchedaro Nashimpaka Nityajeevamu Pondedaru
Verse 3
తన ప్రేమ యెంతో శాశ్వతమైనది రక్తము కార్చి ప్రాణమునిచ్చె
Tana Prema Yento Shaashvatamainadi Raktamu Kaarchi Praanamunichche
Verse 4
ప్రభువు పిలిచెను పాపుల నెల్ల
వచ్చినవారె కడుగబడెదరు
Prabhuvu Pilichenu Paapula Nella
Vachchinavaare Kadugabadedaru
Verse 5
తప్పినవారిని వెదకుచున్నాడు
వచ్చినవారె ముక్తి పొందెదరు
Tappinavaarini Vedakuchunnaadu
Vachchinavaare Mukti Pondedaru
Verse 6
పాపముచేత చచ్చిన మిమ్ము
ప్రభుకోరుచుండె జీవమునివ్వ
Paapamucheta Chachchina Mimmu
Prabhukoruchunde Jeevamunivva
Verse 7
నలిగిన మనస్సు కలిగినవారె
గొప్ప రక్షణను పొందెదరిలలో
Naligina Manassu Kaliginavaare
Goppa Rakshananu Pondedarilalo
Verse 8
క్రొత్త జన్మమును ఎత్తనివారు ప్రవేశింపలేరు ప్రభురాజ్యమందు
Krotta Janmamunu Ettanivaaru Praveshimpaleru Prabhuraajyamandu
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.