Devuni Stutiyinchudi Ellappudu Lyrics in Telugu & English
Verse 1
దేవుని స్తుతియించుడి
ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి
||దేవుని||
Devuni Stutiyinchudi
Ellappudu Devuni Stutiyinchudi
||Devuni||
Verse 2
ఆయన పరిశుద్ధ ఆలయమందు (2)
ఆయన సన్నిధిలో ఆ… ఆ… (2)
||ఎల్లప్పుడు||
Aayana Parishuddha Aalayamandu (2)
Aayana Sannidhilo Aa… Aa… (2)
||Ellappudu||
Verse 3
ఆయన బలమును ప్రసిద్ధి చేయు (2)
ఆకశవిశాలమందు ఆ… ఆ… (2)
||ఎల్లప్పుడు||
Aayana Balamunu Prasiddhi Cheyu (2)
Aakashavishaalamandu Aa… Aa… (2)
||Ellappudu||
Verse 4
ఆయన పరాక్రమ కార్యములన్ బట్టి (2)
ఆయన ప్రభావమును ఆ… ఆ… (2)
||ఎల్లప్పుడు||
Aayana Paraakrama Kaaryamulan Batti (2)
Aayana Prabhaavamunu Aa… Aa… (2)
||Ellappudu||
Verse 5
బూరధ్వనితో ఆయనన్ స్తుతించుడి (2)
స్వరమండలములతో ఆ… ఆ… (2)
||ఎల్లప్పుడు||
Booradhvanito Aayanan Stutinchudi (2)
Svaramandalamulato Aa… Aa… (2)
||Ellappudu||
Verse 6
సన్న తంతుల సితారతోను (2)
చక్కని స్వరములతో ఆ… ఆ… (2)
||ఎల్లప్పుడు||
Sanna Tantula Sitaaratonu (2)
Chakkani Svaramulato Aa… Aa… (2)
||Ellappudu||
Verse 7
తంబురతోను నాట్యముతోను (2)
తంతి వాద్యములతో ఆ… ఆ… (2)
||ఎల్లప్పుడు||
Tamburatonu Naatyamutonu (2)
Tanti Vaadyamulato Aa… Aa… (2)
||Ellappudu||
Verse 8
పిల్లనగ్రోవుల చల్లగనూది (2)
ఎల్లప్రజలు జేరి ఆ… ఆ… (2)
||ఎల్లప్పుడు||
Pillanagrovula Challaganoodi (2)
Ellaprajalu Jeri Aa… Aa… (2)
||Ellappudu||
Verse 9
మ్రోగుతాళములతో ఆయనన్ స్తుతించుడి (2)
గంభీర తాళముతో ఆ… ఆ… (2)
||ఎల్లప్పుడు||
Mrogutaalamulato Aayanan Stutinchudi (2)
Gambheera Taalamuto Aa… Aa… (2)
||Ellappudu||
Verse 10
సకల ప్రాణులు యెహోవన్ స్తుతించుడి (2)
హల్లెలూయా ఆమెన్ ఆ… ఆ… (2)
||ఎల్లప్పుడు||
Sakala Praanulu Yehovan Stutinchudi (2)
Hallelooyaa Aamen Aa… Aa… (2)
||Ellappudu||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.