Skip to content
ThuthiThuthiThuthi

Digulu Padakumu Nibbaram Galigi Dhairyamugaa Nundumu Song Lyricsదిగులు పడకుము నిబ్బరం గలిగి ధైర్యముగా నుండుము

Digulu Padakumu Nibbaram Galigi Dhairyamugaa Nundumu Lyrics in Telugu & English

Present

Verse 1

దిగులు పడకుము నిబ్బరం గలిగి

ధైర్యముగా నుండుము

నీవు నడుచు మార్గమంతటిలో

యెహోవా తోడైయుండును

నీ దేవుడైన (నిశ్చయముగా) యెహోవా తోడైయుండును

Digulu Padakumu Nibbaram Galigi

Dhairyamugaa Nundumu

Neevu Naduchu Maargamantatilo

Yehovaa Todaiyundunu

Nee Devudaina (Nishchayamugaa) Yehovaa Todaiyundunu

Verse 2

అడుగు పెట్టిన ప్రతి స్థలమును అనుగ్రహించును

బోధింపబడినవి పాటించుటకు జాగ్రత్తపడవలెను

Adugu Pettina Prati Sthalamunu Anugrahinchunu

Bodhimpabadinavi Paatinchutaku Jaagrattapadavalenu

Verse 3

దినములన్నిట నీ ఎదుటెవరూ నిలువకుండును

ధర్మశాస్త్రమును ధ్యానించుటకు ఆతురపడవలెను

Dinamulannita Nee Edutevaroo Niluvakundunu

Dharmashaastramunu Dhyaaninchutaku Aaturapadavalenu

Verse 4

దేశమునందు విశాంతినిచ్చి వర్ధిల్లజేయును

మార్గము తొలగక పయనించుటకు ఆజ్ఞను వినవలెను

Deshamunandu Vishaantinichchi Vardhillajeyunu

Maargamu Tolagaka Payaninchutaku Aajnyanu Vinavalenu

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with D