Skip to content
ThuthiThuthiThuthi

Dikkuleni Vaandano Prabho Nee Yandajeri Song Lyricsదిక్కులేని వాఁడనో ప్రభో నీ యండజేరి

Dikkuleni Vaandano Prabho Nee Yandajeri Lyrics in Telugu & English

Present

Chorus

దిక్కులేని వాఁడనో ప్రభో నీ యండజేరి మ్రొక్కి సేవఁజేతు నో ప్రభో

మ్రొక్కి విన్నవించు వారి యక్కరలను దీర్చు సత్యము గ్రక్కున నిడి

యాదరించు మక్కువైన దేవ తనయ

||దిక్కులేని||

Dikkuleni Vaandano Prabho Nee Yandajeri Mrokki Sevanjetu No Prabho

Mrokki Vinnavinchu Vaari Yakkaralanu Deerchu Satyamu Grakkuna Nidi

Yaadarinchu Makkuvaina Deva Tanaya

||Dikkuleni||

Verse 1

ఘోర పాప భరము నెల్లను మోయుచు నలయు వారలార రండటంచును

భూరి దయను బిలిచి యున్న సార వాక్కు లెఱుఁగ కధిక భార మొంది

తుదిని నీ దరిఁ జేరితి నన్నాదరించుము

||దిక్కులేని||

Ghora Paapa Bharamu Nellanu Moyuchu Nalayu Vaaralaara Randatanchunu

Bhoori Dayanu Bilichi Yunna Saara Vaakku Lerunga Kadhika Bhaara Mondi

Tudini Nee Darin Jeriti Nannaadarinchumu

||Dikkuleni||

Verse 2

బలము లేని వాఁడనో ప్రభో కేవలము పాప ములను జేసి యలసితిని

ప్రభో ఇలను నే నొనర్చునట్టి కలుష జాలములను నీవు తొలఁగ జేసి

యాత్మ కధిక బలము నొసగి మునుపు మయ్య

||దిక్కులేని||

Balamu Leni Vaandano Prabho Kevalamu Paapa Mulanu Jesi Yalasitini

Prabho Ilanu Ne Nonarchunatti Kalusha Jaalamulanu Neevu Tolanga Jesi

Yaatma Kadhika Balamu Nosagi Munupu Mayya

||Dikkuleni||

Verse 3

పామరుండ నౌట వల్లను నే నెఱుఁగనైతి క్షేమ మిచ్చు పదవులెల్లను

కామ క్రోధ లోభములను దీమసమున విడిచి యేసు నామ మందు

విశ్వసించి ప్రేమను వర్తింపజేయు

||దిక్కులేని||

Paamarunda Nauta Vallanu Ne Nerunganaiti Kshema Michchu Padavulellanu

Kaama Krodha Lobhamulanu Deemasamuna Vidichi Yesu Naama Mandu

Vishvasinchi Premanu Vartimpajeyu

||Dikkuleni||

Verse 4

వందనం బొనర్తునో ప్రభో నా డెందమందలి సందియము లణంచు

మో ప్రభో సందియ మెడబాపి శాస్త్ర మందు నుండు సార వాక్యానంద

పదవు లనుభవింప డెందము వెలిఁగింప వయ్య

||దిక్కులేని||

Vandanam Bonartuno Prabho Naa Dendamandali Sandiyamu Lananchu

Mo Prabho Sandiya Medabaapi Shaastra Mandu Nundu Saara Vaakyaananda

Padavu Lanubhavimpa Dendamu Velingimpa Vayya

||Dikkuleni||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with D