Skip to content
ThuthiThuthiThuthi

Edi Naa Vishraanti Yee Lokamandu Song Lyricsఏది నా విశ్రాంతి యీ లోకమందు

Edi Naa Vishraanti Yee Lokamandu Lyrics in Telugu & English

Present

Chorus

ఏది నా విశ్రాంతి యీ లోకమందు నే దిక్కు గనుఁగొన్న లేదు సుఖ

మెందు మేదురా మోద ని త్యోదగ్ర మోక్ష పుట భేదమున

చొరకున్న లేదు సుఖ మెచట

||ఏది||

Edi Naa Vishraanti Yee Lokamandu Ne Dikku Ganungonna Ledu Sukha

Mendu Meduraa Moda Ni Tyodagra Moksha Puta Bhedamuna

Chorakunna Ledu Sukha Mechata

||Edi||

Verse 1

కష్టములు తెరతెరలు గా వచ్చిన మదాత్మ దృష్టి దప్పక యోర్చి

తీరమంద వలయున్ స్పష్టమగు నా త్రోవ పయనంబు తుద ముట్టు

శ్రేష్ఠ మగు నా యిల్లు చేరు నందాక

||ఏది||

Kashtamulu Terateralu Gaa Vachchina Madaatma Drushti Dappaka Yorchi

Teeramanda Valayun Spashtamagu Naa Trova Payanambu Tuda Muttu

Shreshtha Magu Naa Yillu Cheru Nandaaka

||Edi||

Verse 2

కోరింద పొదచుట్టు కొనియుండ నిమ్ము నేఁ గోర నిచట గులాబి

కుసుమ శయనంబు నేరీతినైన నా యేసు రొమ్మునఁ జేరి భూరిసుఖ

మొందెద వి చార మిఁక నేల

||ఏది||

Korinda Podachuttu Koniyunda Nimmu Nen Gora Nichata Gulaabi

Kusuma Shayanambu Nereetinaina Naa Yesu Rommunan Jeri Bhoorisukha

Mondeda Vi Chaara Minka Nela

||Edi||

Verse 3

యేసుప్రియ మించు కే నెఱిఁగి కన్గొను వేళ నా సంతసము నిండు

పాసి చనె వెతలు భాసురంబుగ మంచు పగిదిఁ దళ తళలాడఁ జేసె నా

కన్నీళ్లు చింత లెడఁబాపి

||ఏది||

Yesupriya Minchu Ke Neringi Kangonu Vela Naa Santasamu Nindu

Paasi Chane Vetalu Bhaasurambuga Manchu Pagidin Dala Talalaadan Jese Naa

Kanneellu Chinta Ledanbaapi

||Edi||

Verse 4

ఉండునే సందియము లుండునే దుఃఖములు గండములు ఢీయను చు

బైకి రాఁ గలవే మెండుగా మధురమై యుండు మోక్షము నాకుఁ

దండ్రితో గడియ సే పుండిననుఁ జాలు

||ఏది||

Undune Sandiyamu Lundune Duhkhamulu Gandamulu Dheeyanu Chu

Baiki Raan Galave Mendugaa Madhuramai Yundu Mokshamu Naakun

Dandrito Gadiya Se Pundinanun Jaalu

||Edi||

Verse 5

నడుము పై నొక సంచి బడెకఱ్ఱ చేతిలో నిడికొనుచు శత్రువుల

పుడమి వే గడుతున్ నడుదారి కరుకు నె న్నక వేగ రక్షింపఁ బదుదునని

పాడి చని పరమసుఖి నౌదు

||ఏది||

Nadumu Pai Noka Sanchi Badekarra Chetilo Nidikonuchu Shatruvula

Pudami Ve Gadutun Nadudaari Karuku Ne Nnaka Vega Rakshimpan Badudunani

Paadi Chani Paramasukhi Naudu

||Edi||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with E