Edugumu Yesuni Jnyaanamulo Edugumu Prabhu Krupalo Lyrics in Telugu & English
Chorus
ఎదుగుము యేసుని జ్ఞానములో
ఎదుగుము ప్రభు కృపలో
ఫలియించి స్తుతి చెల్లించి బలమొందుము ఇలలో
Edugumu Yesuni Jnyaanamulo
Edugumu Prabhu Krupalo
Phaliyinchi Stuti Chellinchi Balamondumu Ilalo
Verse 1
మహోన్నతునిలో నిలచియుండి
బహుగా ఫలియించుడి
లోతుగవేరు పారినవారై
మీదికి ఎదగండి
ఆత్మజ్ఞానమందు
శుద్ధాత్మ ఫలముతోడ (2)
ఆత్మజ్ఞానమందు
శుద్ధాత్మ ఫలముతోడ
||ఎదుగుము||
Mahonnatunilo Nilachiyundi
Bahugaa Phaliyinchudi
Lotugaveru Paarinavaarai
Meediki Edagandi
Aatmajnyaanamandu
Shuddhaatma Phalamutoda (2)
Aatmajnyaanamandu
Shuddhaatma Phalamutoda
||Edugumu||
Verse 2
స్తుతి వందనములు చెల్లించుటలో
నిరతము వర్థిల్లు
స్థిర విశ్వాసములో కొనసాగుచు
ధరలో విస్తరించు
ఆత్మ మందిరముగా
శుద్ధాత్మ నిలయమీవే (2)
||ఎదుగుము||
Stuti Vandanamulu Chellinchutalo
Niratamu Varthillu
Sthira Vishvaasamulo Konasaaguchu
Dharalo Vistarinchu
Aatma Mandiramugaa
Shuddhaatma Nilayameeve (2)
||Edugumu||
Verse 3
కృప సమాధానం పొందండి
అనుభవజ్ఞానముతో
వాగ్దానములను వాడండి
దైవస్వభావముతో
దైవ పిలుపుగనుమా
ఏర్పాటు నిశ్చయముతో (2)
||ఎదుగుము||
Krupa Samaadhaanam Pondandi
Anubhavajnyaanamuto
Vaagdaanamulanu Vaadandi
Daivasvabhaavamuto
Daiva Pilupuganumaa
Erpaatu Nishchayamuto (2)
||Edugumu||
Verse 4
ఎదుగుము యేసుని జ్ఞానములో
Edugumu Yesuni Jnyaanamulo
Verse 5
ఎదుగుము ప్రభు కృపలో
Edugumu Prabhu Krupalo
Verse 6
ఫలియించి స్తుతి చెల్లించి బలమొందుము ఇలలో
Phaliyinchi Stuti Chellinchi Balamondumu Ilalo
Verse 7
మహోన్నతునిలో నిలచియుండి
బహుగా ఫలియించుడి
Mahonnatunilo Nilachiyundi
Bahugaa Phaliyinchudi
Verse 8
లోతుగవేరు పారినవారై
మీదికి ఎదగండి
Lotugaveru Paarinavaarai
Meediki Edagandi
Verse 9
ఆత్మజ్ఞానమందు
శుద్ధాత్మ ఫలముతోడ (2)
Aatmajnyaanamandu
Shuddhaatma Phalamutoda (2)
Verse 10
ఆత్మజ్ఞానమందు
శుద్ధాత్మ ఫలముతోడ
||ఎదుగుము||
Aatmajnyaanamandu
Shuddhaatma Phalamutoda
||Edugumu||
Verse 11
స్తుతి వందనములు చెల్లించుటలో
నిరతము వర్థిల్లు
స్థిర విశ్వాసములో కొనసాగుచు
ధరలో విస్తరించు
ఆత్మ మందిరముగా
శుద్ధాత్మ నిలయమీవే (2)
||ఎదుగుము||
Stuti Vandanamulu Chellinchutalo
Niratamu Varthillu
Sthira Vishvaasamulo Konasaaguchu
Dharalo Vistarinchu
Aatma Mandiramugaa
Shuddhaatma Nilayameeve (2)
||Edugumu||
Verse 12
కృప సమాధానం పొందండి
అనుభవజ్ఞానముతో
వాగ్దానములను వాడండి
దైవస్వభావముతో
దైవ పిలుపుగనుమా
ఏర్పాటు నిశ్చయముతో (2)
||ఎదుగుము||
Krupa Samaadhaanam Pondandi
Anubhavajnyaanamuto
Vaagdaanamulanu Vaadandi
Daivasvabhaavamuto
Daiva Pilupuganumaa
Erpaatu Nishchayamuto (2)
||Edugumu||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.