Enduke Chintinchedavu Naa Dendamaa Lyrics in Telugu & English
Chorus
ఎందుకే చింతించెదవు నా డెందమా నీ కందమా యిందాఁక
రక్షించినవాఁ డిఁకను నిన్ను విడువఁబోడు
||ఎందుకే||
Enduke Chintinchedavu Naa Dendamaa Nee Kandamaa Yindaanka
Rakshinchinavaan Dinkanu Ninnu Viduvanbodu
||Enduke||
Verse 1
తొల్లి నీ వొనరించినట్టి దోషమెంతో యరిసి చూడు చెల్లచెదరై పఱచు
తరిని చెయ్యి పట్టినాఁడు అల్లుకొనిన నీ దుర్గణము లణఁగఁ ద్రొక్కి
వేసినాఁడు తల్లడిల్లజేయు నీ శత్రువులఁ దరిమి ప్రోచినాఁడు నల్లగా
దన్నాడా నేఁడు వద్దు సందేహంబులు వీడు
||ఎందుకే||
Tolli Nee Vonarinchinatti Doshamento Yarisi Choodu Chellachedarai Parachu
Tarini Cheyyi Pattinaandu Allukonina Nee Durganamu Lanangan Drokki
Vesinaandu Talladillajeyu Nee Shatruvulan Darimi Prochinaandu Nallagaa
Dannaadaa Nendu Vaddu Sandehambulu Veedu
||Enduke||
Verse 2
తల యెత్తరాని చోటఁ గళ లిచ్చి నిలిపినాఁడు పలుమారు నీ యక్కఱలు
తెలిసి యందిచ్చినాఁడు బలహీన మపుడు నీకు ని ర్భయ మియ్య
వచ్చెడు వాఁడు పలు విధంబు లగు బాధలఁ బారఁ దోలివేసినాఁడు
నెల విప్పుడు లేదన్నాఁడా నీతో నిఁక సరి యన్నాఁడా
||ఎందుకే||
Tala Yettaraani Chotan Gala Lichchi Nilipinaandu Palumaaru Nee Yakkaralu
Telisi Yandichchinaandu Balaheena Mapudu Neeku Ni Rbhaya Miyya
Vachchedu Vaandu Palu Vidhambu Lagu Baadhalan Baaran Dolivesinaandu
Nela Vippudu Ledannaandaa Neeto Ninka Sari Yannaandaa
||Enduke||
Verse 3
ఒక్క నీ తల వెండ్రుక యైన నూడిపడ దని చెప్పెడు వాఁడు దిక్కు నీకిక
నేనే యని తన దివ్య వాక్కులఁ దెలిపెడు వాఁడు చిక్కు లను బెట్టెడు
పగవారి చేత నినుఁ జిక్కింపని వాఁడు ఇక్కట్టు మెట్టుల దాఁటించుట
కిదిగో యని చెయి యిచ్చెడు వాఁడు హక్కు లేదన్నాఁడ నేడు అతఁడు
నిను వెలి వేయబోడు
||ఎందుకే||
Okka Nee Tala Vendruka Yaina Noodipada Dani Cheppedu Vaandu Dikku Neekika
Nene Yani Tana Divya Vaakkulan Delipedu Vaandu Chikku Lanu Bettedu
Pagavaari Cheta Ninun Jikkimpani Vaandu Ikkattu Mettula Daantinchuta
Kidigo Yani Cheyi Yichchedu Vaandu Hakku Ledannaanda Nedu Atandu
Ninu Veli Veyabodu
||Enduke||
Verse 4
యేసు తన రక్తముతో నిన్ను నెంచి ముందే కొనుచున్నాఁడు దోసములు
వెడలించు విమలా త్ముండు నీ సాక్షిగ నున్నాఁడు ఆశతో నీవు గొలిచెడు
తండ్రి యంతటా గాపై యున్నాఁడు నీ సురక్షణ జేయు వారు నినుఁ
జుట్టి యున్నా రెల్లప్పుడు శేషరహితానంద మల్లెదె చేరువగుచున్నది
చూడుము
||ఎందుకే||
Yesu Tana Raktamuto Ninnu Nenchi Munde Konuchunnaandu Dosamulu
Vedalinchu Vimalaa Tmundu Nee Saakshiga Nunnaandu Aashato Neevu Golichedu
Tandri Yantataa Gaapai Yunnaandu Nee Surakshana Jeyu Vaaru Ninun
Jutti Yunnaa Rellappudu Shesharahitaananda Mallede Cheruvaguchunnadi
Choodumu
||Enduke||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.